వివాదాస్పద నటి వనిత హీరోయిన్ గా రీఎంట్రీ... హీరో ఎవరో తెలిస్తే మైండ్ బ్లాకే!

First Published Feb 27, 2021, 6:09 PM IST

ప్రముఖ నటుడు విజయ్ కుమార్ పెద్ద కూతురు వనితా విజయ్ కుమార్ వివాదాలతో ఎప్పుడూ వార్తలలో ఉంటారు. రెండు పెళ్లిళ్లు చేసుకొని పెటాకులు చేసుకున్న వనితా, ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు.