MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Christopher Nolan: నోలన్ నోట తెలుగు సినిమా మాట.. ఇది కదా అసలైన గర్వకారణం, రాజమౌళి కి హ్యాట్సాఫ్

Christopher Nolan: నోలన్ నోట తెలుగు సినిమా మాట.. ఇది కదా అసలైన గర్వకారణం, రాజమౌళి కి హ్యాట్సాఫ్

ప్రస్తుతం వరల్డ్ సినిమాని శాసిస్తున్న దర్శకులలో క్రిస్టఫర్ నోలన్ ఒకరు. ఆయన ఎంచుకునే కథలు, తెరకెక్కించే విధానం ఆడియన్స్ కి ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది. అలాంటి దర్శకుడు తెలుగు సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 19 2026, 08:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Christopher Nolan
Image Credit : Asianet News

Christopher Nolan

రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్థాయి రోజు రోజుకూ పెరుగుతోంది. పాన్ ఇండియా సినిమాలు, పాన్ వరల్డ్ సినిమాలు అంటూ తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల సినిమాలు కూడా రాణిస్తున్నాయి. సినీ రంగంలో ఉన్న భాషా హద్దులు చెరిగిపోయాయి. ఇప్పుడు ఇండియన్ సినిమా వరల్డ్ మార్కెట్ ని కూడా కొల్లగొట్టే పనిలో ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ది ఒడిస్సీ రిలీజ్
Image Credit : People

ది ఒడిస్సీ రిలీజ్

హాలీవుడ్ సినిమాలు ఇండియాలో అద్భుతంగా రాణిస్తున్నాయి. ఇటీవల విడుదలైన క్రిస్టఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం ఇండియాలో అదరగొడుతోంది. ది ఒడిస్సీ రిలీజ్ సందర్భంగా క్రిస్టఫర్ నోలన్, మాట్ డామన్ ఇతర చిత్ర యూనిట్ స్వయంగా ముంబైకి వచ్చి ప్రీమియర్ షోలో పాల్గొన్నారు. ది ఒడిస్సీ చిత్రం నోలన్ నుంచి వచ్చిన మరో దృశ్య కావ్యం అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.

35
నోలన్ నోట తెలుగు సినిమా మాట

నోలన్ నోట తెలుగు సినిమా మాట

ప్రపంచం మొత్తం నోలన్ ని పొగుడుతుంటే.. నోలన్ తెలుగు సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇది తెలుగు వారందరికీ గర్వకారణం అని చెప్పొచ్చు. నోలన్ నోట తెలుగు సినిమా మాట వచ్చేలా చేసిన దర్శక ధీరుడు రాజమౌళి కి మాత్రం హైట్సాఫ్ చెప్పాల్సిందే.

Hearing Christopher Nolan speak about Indian cinema & RRR is a moment we’ll cherish beyond words.
From one storyteller’s universe to another… thank you sir. #RRRMovie pic.twitter.com/zNkyYoQQXB

— RRR Movie (@RRRMovie) July 19, 2026

45
ఆర్ఆర్ఆర్ పై నోలన్ ప్రశంసలు
Image Credit : SS Rajamouli/ Facebook

ఆర్ఆర్ఆర్ పై నోలన్ ప్రశంసలు

నోలన్ ఓ ఇంటర్వ్యూలో ఇండియన్ నటులకు, ఫిలిం మేకర్స్ కి గ్లోబల్ స్టేజీపై సరైన ప్రాధాన్యం దక్కడం లేదు అనే అంశంపై మాట్లాడారు. ఇంతకు ముందు ఉన్న డిస్ట్రిబ్యూషన్ మోడల్ వల్ల ఏ దేశంలోని సినిమా ఆ దేశానికే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు ఆ హద్దులు చెరిగిపోతున్నాయి. ఉదాహరణకి 'ఆర్ఆర్ఆర్'సినిమాని తీసుకుంటే.. అమెరికన్ మార్కెట్ ని బ్రేక్ చేసింది.

55
ఆ క్రెడిట్ రాజమౌళిదే
Image Credit : Social Media

ఆ క్రెడిట్ రాజమౌళిదే

అమెరికా అనేది సినిమా ఆడియన్స్ కి చాలా పెద్ద మార్కెట్. అక్కడ ఆర్ఆర్ఆర్ సక్సెస్ అయింది అని నోలన్ అన్నారు. ఇప్పుడు చాలా సినిమాలు ప్రపంచం మొత్తం ఆడుతున్నాయి అని నోలన్ గుర్తు చేశారు. తెలుగు సినిమా స్థాయి ఇంతలా పెరిగింది అంటే ఆ క్రెడిట్ రాజమౌళి కే దక్కుతుంది. నోలన్ మాత్రమే కాదు గతంలో జేమ్స్ కామెరూన్, ఇతర హాలీవుడ్ ఫిలిం మేకర్స్ రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhita Dhulipala: చీరకట్టులో అక్కినేని కోడలు.. శోభిత లేటెస్ట్ లుక్ కి అభిమానులు ఫిదా
Recommended image2
Mysaa Teaser Review: రష్మిక మైసా టీజర్, పాన్ ఇండియా స్టార్లు కూడా సాటిరారు.. ఆ విజువల్స్ ఏంటి భయ్యా
Recommended image3
Nani: ఇలాంటి సినిమాలెందుకు చేస్తున్నావ్‌.. నానికి అమ్మ వార్నింగ్‌.. జడల వివాదంపై ఎట్టకేలకు వివరణ
Related Stories
Recommended image1
Yami Gautam: తరుణ్, నితిన్, శిరీష్ తో అన్నీ ఫ్లాపులే.. జాతీయ ఉత్తమ నటి యామి గౌతమ్ గురించి ఈ విషయాలు తెలుసా ?
Recommended image2
Tollywood: ఆమె ముందు చిరంజీవి, బాలకృష్ణ కూతుళ్లు సరితూగగలరా.. అస్సలు హడావిడి లేదు, అయినా వేలకోట్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved