చిరంజీవి `హిట్లర్‌`కి 24ఏళ్లు.. అరుదైన ఫోటోలు పంచుకున్న మోహన్‌రాజా

First Published Jan 4, 2021, 11:37 AM IST

చిరంజీవి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో `హిట్లర్‌` ఒకటి. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ఎడిటర్‌ మోహన్‌ సమర్పణలో రూపొందిన ఈ సినిమా క్రిటికల్‌గా, కమర్షియల్‌గా సక్సెస్‌ సాధించింది. తాజాగా ఈ సినిమా విడుదలై 24ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ఎడిటర్‌ మోహన్‌ తనయుడు దర్శకుడు మోహన్‌ రాజా వెల్లడించారు. 

వరుస ఫ్లాప్‌లో ఉన్న చిరంజీవికి `హిట్లర్‌` రూపంలో విజయం దక్కింది. దీంతో చిరుకి ఓ రకంగా కమ్‌ బ్యాక్‌ అని చెప్పొచ్చు.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అరుదైన, ఎప్పుడూ చూడని ఫోటోలను పంచుకున్నారు మోహన్‌ రాజా.

సినిమా ప్రారంభ కార్యక్రమంలో దాసరి నారాయణరావు పాల్గొని క్లాప్‌ కొట్టారు.

రంభ హీరోయిన్‌గా నటించగా, రాజేంద్రప్రసాద్‌ ముఖ్య పాత్ర పోషించారు. ఇది 1997, జనవరి 4న విడుదలైంది.

ఈ సినిమా వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో చిరంజీవి, మోహన్‌ తదితరులు

విజయోత్సవ వేడుకలో చిరంజీవిని భారీ పూలదండతో సత్కరిస్తున్న మోహన్‌, మోహన్‌ రాజా

`హిట్లర్‌` చిత్రంలోని ఓ దృశ్యం.

`హిట్లర్‌` చిత్రంలోని ఓ దృశ్యం.

వంద రోజుల ఫంక్షన్‌లో డిస్ట్రిబ్యూటర్స్ కి షీల్డ్ అందజేస్తున్న చిరంజీవి.

ప్రస్తుతం చిరంజీవి హీరోగా మోహన్‌ రాజా మలయాళ సూపర్‌ హిట్‌ `లూసీఫర్‌` రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ విషయాన్ని చిరు, మోహన్‌ రాజా   వెల్లడించారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?