MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శంకర్ దాదా మూవీ చైల్డ్ ఆర్టిస్ట్.. 100కోట్ల హీరో అయ్యాడు, ఎవరో తెలుసా?

శంకర్ దాదా మూవీ చైల్డ్ ఆర్టిస్ట్.. 100కోట్ల హీరో అయ్యాడు, ఎవరో తెలుసా?

చిరంజీవి హీరోగా దర్శకుడు జయంత్ సి పరాంజీ తెరకెక్కించిన శంకర్ దాదా ఎం బి బి ఎస్ మూవీ సూపర్ హిట్ కొట్టింది. 2004లో విడుదలైన ఈ చిత్రంలో రౌడీ డాక్టర్ గా చిరు నటన అద్భుతంగా ఉంటుంది. ఈ మూవీలో కోమాలో ఉన్న రోగిలా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ డెబ్యూ మూవీతోనే 100కోట్ల వసూళ్లు రాబట్టాడు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 07 2021, 12:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం అంటాడు చిరు ఆ సినిమాలో. వైద్యం కంటే కూడా రోగిపై మనం చూపించే ప్రేమ, అభిమానం వారు కోలుకునేలా చేస్తాయని చెప్పడం కోసం ఈ మూవీలో ఓ చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఏళ్ల తరబడి కోమాలో ఉన్న ఓ పిల్లాడు జుట్టు పెరిగిపోయి.. అంద విహీనంగా తయారై ఉంటాడు. శంకర్ దాదా ఎం బి బి ఎస్ మూవీలో ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర చేసింది ఎవరో కాదు ఉప్పెన ఫేమ్ వైష్ణవ్ తేజ్.

36
ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన వైష్ణవ్ ఉప్పెన మూవీతో భారీ హిట్ కొట్టాడు. ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

46
ఇటీవలే ఈ చిత్రం రూ. 100 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టినట్లు నిర్మాతలు తెలియజేశారు. అప్పటి ఈ చైల్డ్ ఆర్టిస్ట్ మొదటి చిత్రంతోనే ఇంత పెద్ద విజయం సాధిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు.

56
ఇక వైష్ణవ్ చిరంజీవి మేనల్లుడు, ధరమ్ తేజ్ తమ్ముడన్న విషయం అందరికీ తెలిసింది. మెగా ఫ్యామిలీ నుండి హీరోగా అడుగుబెట్టిన వైష్ణవ్ ఆరంభంలోనే తన మార్క్ చూపించాడు.

66
ఇక వరుసగా వైష్ణవ్ తేజ్ కి ఆఫర్స్ వస్తున్నాయి. ఉప్పెన విడుదల కాక ముందే దర్శకుడు క్రిష్ తో వైష్ణవ్ ఓ మూవీ చేశారు. దీనిలో రకుల్ హీరోయిన్ గా నటించారు.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Sushmita Sen House: సముద్రం పక్కనే సుస్మితా సేన్ ఇల్లు.. చూస్తే వావ్ అనాల్సిందే!
Recommended image2
Cocktail 2 Trailer Review: షాహిద్ తో రష్మిక, కృతి సనన్ బోల్డ్ రొమాన్స్.. గ్లామర్ షో తప్ప ఇంకేం లేదా ?
Recommended image3
రీతూ చౌదరి ఎవరో తెలియదు, ఆమె రాగానే పెద్ద హంగామా చేశారు.. గ్లామర్ ని అందుకే వాడుకోలేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved