MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • కృష్ణకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ ని తక్కువ అంచనా వేసిన చిరంజీవి.. చుట్టూ ఉన్నవాళ్లే చెడగొట్టారా ?

కృష్ణకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ ని తక్కువ అంచనా వేసిన చిరంజీవి.. చుట్టూ ఉన్నవాళ్లే చెడగొట్టారా ?

ఓ క్రేజీ డైరెక్టర్ ని చిరంజీవి తక్కువగా అంచనా వేశారు. ఫలితంగా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. ఆ దర్శకుడు అద్భుతమైన కథ చెప్పినప్పటికీ చిరంజీవి రిజెక్ట్ చేశారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 20 2025, 04:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవి కథల ఎంపిక
Image Credit : Asianet News

చిరంజీవి కథల ఎంపిక

మెగాస్టార్ చిరంజీవి కథల ఎంపిక చాలా బావుంటుంది. ఆయన జడ్జిమెంట్ ఫెయిల్ అయిన సందర్భాలు తక్కువ. మంచి కథ దొరికినా, ప్రతిభావంతుడైన దర్శకుడు, టెక్నీషియన్స్ ఎవరు కనిపించినా చిరంజీవి వదలరు. వారిని ప్రోత్సాహిస్తారు. అయితే చిరంజీవి ఓ అగ్ర దర్శకుడిని మాత్రం తక్కువగా అంచనా వేశారు. తన చుట్టూ ఉన్న వారి ప్రభావం వల్ల ఆ డైరెక్టర్ తో చిరంజీవి సినిమా చేయడం కుదర్లేదు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టాలీవుడ్ లో క్లీన్ డైరెక్టర్
Image Credit : Asianet News

టాలీవుడ్ లో క్లీన్ డైరెక్టర్

టాలీవుడ్ లో మిస్టర్ క్లీన్ డైరెక్టర్ అంటే ముందుగా చెప్పేది ఎస్వీ కృష్ణారెడ్డి గురించే. ఆయన వివాదాలకు దూరంగా ఉండే దర్శకుడు. అదే విధంగా ఆయన సినిమాలు కూడా చాలా క్లీన్ గా ఉంటాయి. ఆయన చిత్రాల్లో అశ్లీలత, అసభ్యతకు తావు ఉండదు. ఎమోషనల్ చిత్రాలు, కడుపుబ్బా నవ్వించే చిత్రాలని ఎస్వీ కృష్ణారెడ్డి ఎక్కువగా తెరకెక్కించారు. 

Related Articles

Related image1
వెంకటేష్ తో పెట్టుకుని చావు దెబ్బ తిన్న మహేష్ బాబు సినిమా.. నమ్రతకి అస్సలు ఇష్టం లేని మూవీ కూడా అదే
Related image2
ఊహకందని రాజమౌళి నిర్ణయం, వారణాసిలో హనుమంతుడి పాత్రలో లవర్ బాయ్.. అసలేం చేస్తున్నావ్ జక్కన్న ?
35
ఎస్వీ కృష్ణారెడ్డిపై చిరంజీవి అనుమానం
Image Credit : india glitz

ఎస్వీ కృష్ణారెడ్డిపై చిరంజీవి అనుమానం

సూపర్ స్టార్ కృష్ణతో ఎస్వీ కృష్ణారెడ్డి నెంబర్ వన్ అనే బ్లాక్ బస్టర్ మూవీ తెరకెక్కించారు. కృష్ణారెడ్డి చిరంజీవితో సినిమా చేయాలని ప్రత్నించారు. ఈ విషయాన్ని ఎస్వీ కృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. చిరంజీవి గారికి అద్భుతమైన కథ చెప్పాను. చిరంజీవి గారికి కూడా కథ నచ్చింది. కానీ ఆయన ఇంత అడ్వాన్స్డ్ కథని మనం చేయగలమా ? అనే సందేహం వ్యక్తం చేశారు. చేయాలి సార్.. మన కాంబినేషన్ అంటే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. కొత్తగా చేయాలి అని చిరంజీవి సమాధానం ఇచ్చినట్లు కృష్ణారెడ్డి పేర్కొన్నారు. 

45
చుట్టూ ఉన్న వాళ్ళు చెడగొట్టారు
Image Credit : google

చుట్టూ ఉన్న వాళ్ళు చెడగొట్టారు

ఆయన ఆలోచించి చెబుతా అని అన్నారు. ఇంతలో ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎస్వీ కృష్ణారెడ్డి.. పెద్ద హీరోలతో సినిమా చేయలేరు అని చెప్పారట. అందువల్ల చిరంజీవితో తన చిత్రం ఆగిపోయింది అని కృష్ణారెడ్డి పేర్కొన్నారు. స్టార్ హీరోలతో సినిమా చేయలేనని ఎందుకు ఇండస్ట్రీలో అనుకున్నారో నాకు తెలియదు. బాలకృష్ణ గారు ఒకే ఒక్క సీన్ విని నాతో సినిమా చేశారు. 

55
ఆశ్చర్యపోయిన సూపర్ స్టార్ కృష్ణ
Image Credit : Asianet News

ఆశ్చర్యపోయిన సూపర్ స్టార్ కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ అయితే నా దర్శకత్వ శైలి చూసి ఆశ్చర్యపోయారు. స్క్రిప్ట్ పేపర్ కూడా చూసేవాడిని కాదు. ఏంటయ్యా అంత కాన్ఫిడెన్స్ అని కృష్ణ తనని అడిగినట్లు కృష్ణారెడ్డి పేర్కొన్నారు. బాలకృష్ణ, కృష్ణారెడ్డి కాంబినేషన్ లో టాప్ హీరో అనే మూవీ వచ్చింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan Net Worth: మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తి ఎంతో తెలుసా? పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Recommended image2
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image3
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Related Stories
Recommended image1
వెంకటేష్ తో పెట్టుకుని చావు దెబ్బ తిన్న మహేష్ బాబు సినిమా.. నమ్రతకి అస్సలు ఇష్టం లేని మూవీ కూడా అదే
Recommended image2
ఊహకందని రాజమౌళి నిర్ణయం, వారణాసిలో హనుమంతుడి పాత్రలో లవర్ బాయ్.. అసలేం చేస్తున్నావ్ జక్కన్న ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved