ఎన్టీఆర్, చిరు, నాగ్, వెంకటేష్, పవన్... లాయర్స్ గా మన హీరోలు చేసిన సినిమాలు ఇవే!

First Published Apr 7, 2021, 6:45 PM IST


సమాజంలో గౌరవించ దగ్గ వృత్తుల్లో లాయర్ గిరి ఒకటి. చట్టానికి ప్రతినిధులుగా ఉండే ఈ వృత్తిలో మంచి హీరోయిజం ఉంటుంది. అందుకే మన టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, నాగ్, వంకీ, చిరు, బాలయ్యతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా లాయర్ గా చేయడం జరిగింది. పవన్ తాజాగా వకీల్ సాబ్ చిత్రంలో లాయర్ రోల్ చేశారు. మరి మన టాలీవుడ్ స్టార్స్ ఏఏ సినిమాలలో లాయర్లుగా చేశారో తెలుసా...