MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవి లేటెస్ట్ లగ్జరీ హౌజ్‌ని చూశారా? వామ్మో రాజభవనమే.. ఎన్ని కోట్లు పెట్టి కట్టారో తెలుసా?

చిరంజీవి లేటెస్ట్ లగ్జరీ హౌజ్‌ని చూశారా? వామ్మో రాజభవనమే.. ఎన్ని కోట్లు పెట్టి కట్టారో తెలుసా?

చిరంజీవి ఇటీవల తన ఇంటిని పూర్తిగా రీ బిల్డ్ చేశారు. ఇప్పుడది రాజభవనాన్ని తలపిస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Aug 29 2025, 07:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
టాలీవుడ్‌లో తిరుగులేని మెగాస్టార్‌ చిరంజీవి
Image Credit : Youtube/ Curly Tales

టాలీవుడ్‌లో తిరుగులేని మెగాస్టార్‌ చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి టాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌. తిరుగులేని మెగాస్టార్‌గా రాణిస్తున్నారు. ఇప్పటి తరం స్టార్స్ ఎంత మంది వచ్చినా ఆయన్ని కొట్టేవారు లేరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అదే సమయంలో టాలీవుడ్ లో అత్యంత రిచ్‌ స్టార్‌ అని కూడా చెప్పొచ్చు. వందల కోట్లకు అధిపతిగా రాణిస్తున్నారు. అయితే టాలీవుడ్‌ స్టార్స్ లో అత్యంత లగ్జరీ హౌజ్‌ కూడా చిరంజీవి సొంతం. గతంలో కట్టిన ఇంటిని కొత్తగా రెనోవేషన్‌ చేశారు. ఇప్పుడు ఆయన ఇంటి లుక్‌ మొత్తం మారిపోయింది. రాజభవనాన్ని తలపిస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
చిరంజీవి రాయల్‌ హౌజ్‌
Image Credit : Youtube/ Curly Tales

చిరంజీవి రాయల్‌ హౌజ్‌

చిరంజీవి కొత్త ఇంటికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. చూడ్డానికి రెండు కళ్లు చాలవు అనేట్టుగా ఆ ఇళ్లు ఉండటం విశేషం. ఇటీవల `కర్లీ టేల్స్` అనే ఫుడ్‌ అండ్‌ ట్రావెల్‌ ఛానెల్‌ వాళ్లకి మెగా కోడలు ఉపాసన తన ఇంటిని చూపించారు. ఇంటి వంటకాలను రుచి చూపించారు. ఈ సందర్భంగా చిరంజీవి ఇంటిని చిత్రీకరించారు. ఆ వీడియో యూట్యూబ్ లో ట్రెండ్‌ అవుతుంది.

310
చిరంజీవి ఇంట్లో కార్‌ పార్కింగ్‌ ఏరియా
Image Credit : Asianet News

చిరంజీవి ఇంట్లో కార్‌ పార్కింగ్‌ ఏరియా

ఇందులో కొత్త లుక్‌లో చిరంజీవి ఇళ్లు అదిరిపోయేలా ఉంది. స్టార్‌ హోటల్‌ని మించి ఉందని చెప్పొచ్చు. ప్రారంభంలో గార్డెనింగ్‌ ఉంది. పచ్చదనంతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఇక కింద కార్‌ పార్కింగ్‌, ఫ్రీ స్పేస్‌ ఉంది. 

410
చిరంజీవి ఇంట్లో గెస్ట్ లు కూర్చోవడానికి హాల్‌
Image Credit : Youtube/ Curly Tales

చిరంజీవి ఇంట్లో గెస్ట్ లు కూర్చోవడానికి హాల్‌

ఇక లోపలికి వెళ్లగా చాలా విశాలమైన ఓపెన్‌ స్పేస్‌ ఉంది. గెస్ట్ లు వచ్చినప్పుడు కూర్చోవడానికి, సినీ, ఇతర ప్రముఖులతో మాట్లాడటానికి చాలా పెద్ద హాల్‌ ఉంది. ఇవి రెండు రకాల హాల్స్ ఉన్నాయి.

510
ఓపెన్‌ ఏరియా బాల్కనీ స్పేస్‌
Image Credit : Youtube/ Curly Tales

ఓపెన్‌ ఏరియా బాల్కనీ స్పేస్‌

దీంతోపాటు సాయంత్రం సమయంలో, మార్నింగ్‌ కూడా సరదాగా కూర్చొని టైమ్‌ స్పెండ్‌ చేయడానికి మంచి విశాలమైన ఓపెన్‌ ఏరియా ఉంది. అక్కడ నుంచి చూస్తే చాలా వరకు సిటీ కనిపిస్తుంది. బేసిక్‌గా చిరంజీవి ఇళ్లు ఉండే ప్రాంతం హైట్‌లో ఉంటుంది. దీంతో అక్కడి నుంచి  చాలా సిటీ కనిపిస్తుంది.

610
చిరంజీవి ఇంట్లో డైనింగ్‌ హాల్‌
Image Credit : Youtube/ Curly Tales

చిరంజీవి ఇంట్లో డైనింగ్‌ హాల్‌

డైనింగ్‌ టేబుల్‌ కూడా చాలా విశాలంగా ఉంది. ఒకేసారి దాదాపు పది ఇరవై మంది కూర్చొని భోజనం చేసేలా ఆ డైనింగ్‌ టేబుల్‌ ఉండటం విశేషం. అంతేకాదు వారు వాడే పాత్రలు కూడా గోల్డ్ కలర్‌ కోటింగ్‌లో ఉన్నాయి. రాజులు వాడే పాత్రలను తలపిస్తుంది. పూర్తిగా రాయల్‌ లుక్‌లో ఉన్నాయి. 

710
గెస్ట్ ల కోసం ఉన్న మరో లాంగ్ హాల్‌
Image Credit : Youtube/ Curly Tales

గెస్ట్ ల కోసం ఉన్న మరో లాంగ్ హాల్‌

మొత్తంగా చిరంజీవి హౌజ్‌ రాయల్‌ ఫ్యామిలీని తలపిస్తుందని చెప్పొచ్చు. ఈ ఇంటి విలువ ముప్పై కోట్లు ఉంటుందని అంచనా. ఈ ఇంటికి పక్కనే మరో ఇళ్లు ఉంది చిరంజీవి. దాన్ని ఆఫీస్‌ లాగా వాడుతుంటారు. మెగాస్టార్‌ చిరంజీవి ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా సినిమాల్లోకి వచ్చి నటుడిగా నిరూపించుకున్నారు. అద్భుతమైన సినిమాలు చేసి కమర్షియల్‌గా సక్సెస్‌ అయ్యారు. టాలీవుడ్‌లో తిరుగులేని సూపర్‌ స్టార్‌గా, అట్నుంచి మెగాస్టార్‌గా ఎదిగారు.

810
రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టిన చిరంజీవి
Image Credit : Youtube/ Curly Tales

రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టిన చిరంజీవి

 తాను కష్టపడి సంపాదించినదంతా ఆస్తులుగా మార్చుకున్నారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు పెట్టారు. పలు వ్యాపారాల్లోనూ ఇన్వెస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు వందల కోట్లకు ఎదిగారు చిరంజీవి. ఆయన తనయుడు రామ్‌ చరణ్‌ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. పెద్ద కూతురు సుస్మిత కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా రాణిస్తున్నారు. ఇప్పుడు నిర్మాణంలోకి ఎంట్రీ ఇచ్చారు. చిన్న కూతురు శ్రీజ సైతం బిజినెస్‌ని స్టార్ట్ చేశారు.

910
యంగ్‌ హీరోలకు పోటీ ఇస్తున్న మెగాస్టార్‌
Image Credit : Asianet News

యంగ్‌ హీరోలకు పోటీ ఇస్తున్న మెగాస్టార్‌

ఇప్పటికీ యంగ్‌ హీరోలకు మించి సినిమాల లైనప్‌తో దూసుకుపోతున్నారు. ట్రెండీగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ మూవీ `విశ్వంభర` చేస్తున్నారు. ఇది చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. గ్రాఫిక్స్ కారణంగా సినిమా డిలే అవుతుంది. దీన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయబోతున్నారు.

1010
చిరంజీవి కొత్త సినిమాలు
Image Credit : Asianet News

చిరంజీవి కొత్త సినిమాలు

మరోవైపు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో `మన శంకరవరప్రసాద్‌ గారు` అనే సినిమాలో నటిస్తున్నారు. ఇది చిరంజీవి మార్క్ పక్కా మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది. ఇందులో వింటేజ్‌ చిరంజీవిని చూపించబోతున్నారు అనిల్‌. అలాగే శ్రీకాంత్‌ ఓడెల దర్శకత్వంలో ఓ యాక్షన్‌ మూవీ చేస్తున్నారు. మరోవైపు ఇటీవలే బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు చిరంజీవి. ఇలా నాలుగు సినిమాల లైనప్‌తో బిజీగా ఉన్నారు మెగాస్టారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image2
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Recommended image3
Allu Aravind: పవన్‌ కళ్యాణ్‌ వెండితెరకు పరిచయమై 30ఏళ్లు.. అల్లు అరవింద్‌ ఎమోషనల్‌ నోట్‌
Related Stories
Recommended image1
సావిత్రి ఎత్తుకున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా? ఇటీవల రెండు హిట్స్ అందుకున్న సూపర్‌ స్టార్‌.. టాలీవుడ్‌ రిచెస్ట్ హీరో
Recommended image2
చిరంజీవి సినిమాలో సూపర్ హిట్ సాంగ్.. ఛాలెంజ్ లో గెలిచి ఒక్కో అక్షరానికి రూ.1000 తీసుకున్న లిరిసిస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved