Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • అమ్మ అంజనాదేవి బర్త్ డే సెలబ్రేట్‌ చేసిన చిరు, పవన్‌, నాగబాబు.. రేర్‌ ఫోటోస్‌ వైరల్‌

అమ్మ అంజనాదేవి బర్త్ డే సెలబ్రేట్‌ చేసిన చిరు, పవన్‌, నాగబాబు.. రేర్‌ ఫోటోస్‌ వైరల్‌

మెగాస్టార్‌ చిరంజీవి అమ్మగారు అంజనాదేవి పుట్టిన రోజు శుక్రవారం నిర్వహించారు. మెగా ఫ్యామిలీ సమక్షంలో ఆమె బర్త్ డే వేడుక జరిగింది. ఇందులో చిరంజీవి, నాగబాబు, పవన్‌ కళ్యాణ్‌, సురేఖ, అలాగే చిరంజీవి చెల్లెల్లు పాల్గొన్నారు. తాజాగా ఈ ఫోటోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుని ఎమోషనల్‌ అయ్యారు నాగబాబు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది.  

Aithagoni Raju | Published : Jan 30 2021, 08:57 AM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
118
ఈ సందర్భంగా ఓ వీడియోని పంచుకున్నారు చిరంజీవి. అమ్మతో కూడిన పలు అరుదైన ఫోటోలను జోడించి రూపొందించిన వీడియో అది. ప్రస్తుతం ఈ వీడియో సైతం విశేషంగా ఆకట్టుకుంటుంది.

218
ఈ సందర్భంగా నాగబాబు ఎమోషనల్‌ పోస్ట్ పెట్టారు. `కొంత మంది మనకు అనంతమైన ఆనందాన్నిస్తుంటారు. కొన్ని సందర్భాలు సెలబ్రేట్‌ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. కానీ అవన్నీ మేం ఈ రోజు అనుభవించడానికి, సెలబ్రేట్‌ చేసుకోవడానికి అసలైన కారణం నువ్వే అమ్మ. నీ పుట్టిన రోజు మాకు ఎప్పటికీ గుర్తిండిపోయే, పూర్తికానీ ఓ పండుగ అమ్మ` అని ఎమోషనల్‌ పోస్ట్ పెట్టారు నాగబాబు.

318
ఈ సందర్భంగా చిరంజీవి, నాగబాబు, పవన్‌ కళ్యాణ్‌ వాళ్లమ్మ అంజనాదేవితో ఉన్న అరుదైన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

418
తల్లిదండ్రులతో వెంకట్రావు, అంజనాదేవిలతో నాగబాబు, చిరంజీవి, పవన్‌, ఇద్దరు సిస్టర్స్. మరోవైపు తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన చిరంజీవి `ఆచార్య` టీజర్‌ సోషల్‌ ట్రెండ్‌ అవుతుంది. ఇప్పటికే ఇది ఐదు మిలియన్స్ కిపైగా వ్యూస్‌ని సంపాదించింది. మరిన్ని వ్యూస్‌తో దూసుకుపోతుంది.

518
అంజనాదేవితో మెగా ఫ్యామిలీ. ఇందులో రామ్‌చరణ్‌, వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌ తదితరులున్నారు.

618
ఇద్దరు సిస్టర్స్, అమ్మ అంజనాదేవిలతో చిరంజీవి నాగబాబు.

718
అంజనాదేవితో మనవళ్లు, మనవరాళ్లు.

అంజనాదేవితో మనవళ్లు, మనవరాళ్లు.

అంజనాదేవితో మనవళ్లు, మనవరాళ్లు.
818
అమ్మతో నాగబాబు.

అమ్మతో నాగబాబు.

అమ్మతో నాగబాబు.
918
నానమ్మతో చిరు కూతురు శ్రీజ.

నానమ్మతో చిరు కూతురు శ్రీజ.

నానమ్మతో చిరు కూతురు శ్రీజ.
1018
అమ్మతో పవన్‌.

అమ్మతో పవన్‌.

అమ్మతో పవన్‌.
1118
అమ్మతో నాగబాబు.

అమ్మతో నాగబాబు.

అమ్మతో నాగబాబు.
1218
నాగబాబు, చిరులతో అంజనాదేవి.

నాగబాబు, చిరులతో అంజనాదేవి.

నాగబాబు, చిరులతో అంజనాదేవి.
1318
అమ్మతో చిరు సరదా సందర్భం.

అమ్మతో చిరు సరదా సందర్భం.

అమ్మతో చిరు సరదా సందర్భం.
1418
అమ్మ బర్త్ డే జరుపుతూ

అమ్మ బర్త్ డే జరుపుతూ

అమ్మ బర్త్ డే జరుపుతూ
1518
అమ్మతో పవన్‌ కళ్యాణ్‌.

అమ్మతో పవన్‌ కళ్యాణ్‌.

అమ్మతో పవన్‌ కళ్యాణ్‌.
1618
నానమ్మతో `రామ్‌చరణ్‌. సైరానరసింహారెడ్డి` టీజర్‌ విడుదల సందర్భంగా.

1718
అమ్మతో ముగ్గురు మొనగాళ్లు.

అమ్మతో ముగ్గురు మొనగాళ్లు.

అమ్మతో ముగ్గురు మొనగాళ్లు.
1818
ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలతో అంజనాదేవి.

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories