MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ‘వాల్తేరు వీరయ్య’ నుంచి చిరు మాస్ లుక్ లీక్.. వైరల్ అవుతున్న ఫొటోలు.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే.!

‘వాల్తేరు వీరయ్య’ నుంచి చిరు మాస్ లుక్ లీక్.. వైరల్ అవుతున్న ఫొటోలు.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే.!

మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ ఫిల్మ్  ‘వాల్తేరు వీరయ్య’. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో చిరంజీవి మాస్ లుక్ కు సంబంధించిన ఫొటోలు లీక్ అయ్యాయి. ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 11 2022, 05:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగా స్టార్ చిరంజీవి (Chirnjeevi) వరుసపెట్టి చిత్రాలను విడుదల చేస్తున్నారు. రీసెంట్ గా ‘గాడ్ ఫాదర్’ తో  ప్రేక్షకుల ముుందుకు వచ్చిన భారీ విజయాన్ని అందుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి విజయాన్ని సాధించి పెట్టిన చిత్రమిది. కలెక్షన్ల పరంగా కూడా అదరగొడుతోంది. ఇక చిరు ప్రస్తుతం Mega 154లో నటిస్తున్నారు. తాజాగా మూవీకి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మరోవైపు చిరు నటిస్తున్న తదుపరి చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Valtheru Veeraiah) కూడా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవికి వీరాభిమాని అయిన దర్శకుడు బాబీ మెగాస్టార్ ను ‘మెగా 154’లో మరింత గ్రాండ్ గా చూపించబోతున్నారు. 

36

ప్రస్తుతం షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో సెట్స్ నుంచి  తాజాగా చిరంజీవి మాస్ లుక్ లీక్ కు సంబంధించిన ఫొటోలు లీక్ అయ్యాయి. అదిరిపోయే లుక్ లో మెగాస్టార్ దర్శనమివ్వడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోను చూసిన ఫ్యాన్స్ వింటేజ్ చిరంజీవిని చూసినట్టుందని అంటున్నారు. 

46

దీంతో సినిమాలో మెగాస్టార్ ను బాబీ ఏ స్థాయిలో చూపించబోతున్నాడో అర్థమవుతుందన్నారు.  కంప్లీట్ మాస్ క్యారెక్టర్ తో వింటేజ్ చిరును అభిమానులకు అందిస్తారని ఆశిస్తున్నారు. ప్రస్తుతం లీక్ అయిన ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక దిపావళికి చిత్రం ‘టైటిల్’ అనౌన్స్ మెంట్ తో పాటు.. టీజర్ ను కూడా విడుదల  చేయబోతున్నట్టు తెలుస్తోంది. 
 

56

ఇదే చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కూడా కీలక పాత్రలో నటించబోతున్న విషయం తెలిసిందే.  చిరు, రవితేజ మధ్య కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఢీ అంటే ఢీ అనే సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయని అంటున్నారు. ఇప్పటికే రవితేజ తన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్నారు. 
 

66

‘మెగా 154’లో చిరు సరసన గ్లామర్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) ఆడిపాడనుంది.  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సినిమాను  నిర్మిస్తున్నారు.  రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image2
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Recommended image3
Toxic Collections: బాక్సాఫీస్ వద్ద `టాక్సిక్` సునామీ.. యశ్‌ దెబ్బకి మొదటి రోజే రికార్డులు బ్రేక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved