ఐశ్వర్య రాజేష్ ఎవరో కాదు.. ఆమె మేనకోడలే.. చిరంజీవి!

First Published 18, Jun 2019, 6:55 PM IST

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఎక్కువగా చిన్న చిత్రాలని ప్రోత్సహిస్తూ కనిపిస్తున్నారు. తాజాగా చిరంజీవి ఐశ్వర్య రాజేష్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్న కౌశల్య కృష్ణమూర్తి చిత్ర టీజర్ లాంచ్ చేశారు. 

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఏ చిత్రనికైనా పరాజయం ఉండదని అన్నారు. ఇటీవల అన్ని భాషల్లో క్రీడా నేపథ్యం ఉన్న చిత్రాలు తెరకెక్కుతున్నాయని చిరు తెలిపారు.

ఈ చిత్రంలో మహిళా క్రికెట్ ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే యువతి పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటించినట్లు చిరంజీవి తెలిపారు.

చిరంజీవి మాట్లాడుతూ ఐశ్వర్య రాజేష్ గురించి ఆసక్తికర విషయాలు తెలియజేసారు. తమిళంలో ఎక్కువగా నటిస్తూ ఉండడం వల్ల ఐశ్వర్య రాజేష్ గురించి తెలుగు ఆడియన్స్ కు పెద్దగా తెలియదు.

ఐశ్యర్య రాజేష్ తన కో స్టార్ రాజేష్ కుమార్తె అని చిరంజీవి అన్నారు. అలాగే కమెడియన్ శ్రీలక్ష్మికి మేనకోడలు అని తెలిపారు.

ఈ చిత్రంలో ఎవరో తమిళ అమ్మాయి నటిస్తోందని అనుకున్నా. రాజేష్ కుమర్తె అని తెలిసి చాలా సంతోషపడ్డానని చిరంజీవి అన్నారు.

ఈ చిత్రంలో తన పాత్రకు న్యాయం చేసేందుకు ఐశ్వర్య రాజేష్ నాలుగు నెలల

ఈ చిత్రం అందరిని అలరించే విధంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు చిరు తెలిపారు.

ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. భీమినేని శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకుడు.

loader