MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • చిరంజీవి చేతికి ఏమయ్యింది? కట్టుతో కనిపించిన మెగాస్టార్, షాక్ లో అభిమానులు

చిరంజీవి చేతికి ఏమయ్యింది? కట్టుతో కనిపించిన మెగాస్టార్, షాక్ లో అభిమానులు

రీసెంట్ ఫోటోస్ లో చిరంజీవి చేతికి కట్టుతో కనిపించారు. మెగాస్టార్ ను ఈ లుక్ లో చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ చిరు చేతికి ఏమయ్యింది? అసలు విషయం ఏంటి? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 16 2026, 10:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
చేతికి కట్టుతోకనిపించిన చిరంజీవి
Image Credit : instagram.com/allusirish

చేతికి కట్టుతోకనిపించిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ పిక్ ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో ఆయన చేతికి కట్టుతో కనిపిస్తున్నాడు. మార్చ్ 6న అల్లు శిరీష్ పెళ్లి జరగబోతోంది. తాజాగా ఆయన పెళ్లి పనులు మొదలయ్యాయి. ఈక్రమంలో అల్లు ఫ్యామిలీ మొదటి శుభలేకను చిరంజీవికి ఇచ్చారు. అల్లు అరవింద్ తో పాటు ఆయన సతీమణి, అలు శిరీష్ తో కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లారు. 

ట్రెడిషన్ ప్రకారం నూతన వస్త్రాలతో పాటు పెళ్లి శుభలేఖ ను చిరంజీవి దంపతలుకు అందించారు. ఈ ఫోటోలో చిరంజీవి ఎడమ చేతికి హ్యాండ్ బెల్ట్ వేసుకుని కనిపించారు. దాంతో అభిమానులు షాక్ అయ్యారు. అసలు చిరంజీవి చేతికి ఏమయ్యింది. ఎందుకు ఇలా బ్యాండ్ తో కనిపించారు. ఏదైనా ప్రమాదం జరిగిందా. ఏంటీ అని ఆందోళన చెందుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మెగాస్టార్ భుజానికి సర్జరీ..?
Image Credit : Instagram/Chiranjeevi

మెగాస్టార్ భుజానికి సర్జరీ..?

రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి భుజానికి చిన్న సర్జరీ జరిగినట్టు సమాచారం. అది కూడా గత నెలలో జరిందట. ప్రస్తుతం భుజానికి సబంధించి ప్రెజర్ పడకుండా ఉండటం కోసం చిరంజీవి హ్యాండ్ బెల్ట్ ను వాడుతున్నట్టు తెలుస్తోంది. సర్జరీకి సబంధించిన నొప్పి నుంచి ఉపశమనం కోసమే ఆయన ఆబెల్ట్ ను వాడుతున్నారట. రీసెంట్ గా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లోజరిగిన అభిమానుల సమావేశానికి కూడా ఈ బెల్ట్ తోనే హాజరయ్యారు మెగాస్టార్. నొప్పిని భరిస్తూనే ..హ్యాండ్ బెల్ట్ తీసి అభిమానులతో సెల్ఫీలు దిగారు.

Related Articles

Related image1
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం.. రెమ్యునరేషన్ పెంచిన నాగార్జున? ఎంత వసూలు చేస్తున్నాడంటే?
Related image2
విజయ్ దేవరకొండ గురించి పెడుతుందనుకుంటే.. విక్కీ కౌశల్‌ను తలచుకున్న రష్మిక మందన్న.. వాలెంటైన్స్ డే స్పెషల్
34
చిరంజీవి, అల్లు ఫ్యామిలీలో శుభకార్యాలు..
Image Credit : instagram.com/chiranjeevikonidela

చిరంజీవి, అల్లు ఫ్యామిలీలో శుభకార్యాలు..

ఆ మధ్య మెగా అల్లు కుటుంబాలలో వరుస శుభకార్యాలు జరుగుతున్నాయి. అల్లు శిరీష్ పెళ్ళిసందడి మొదలయ్యింది. అటు మెగాస్టార్ చిరంజీవి మనం శంకర వరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇటు రామ్ చరణ్ కు కవల పిల్లలు పుట్టడం.. వారి బారసాల కార్యక్రమం కూడా జరిగింది. పిల్లలకు శివరామ్, అన్విరాదేవి అనే పేర్లు పెట్టారు. ఈ ఏడాది మెగా హీరోల నుంచి అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ కు ఉన్నాయి. ఏ రకంగా చూసుకున్ని మెగా ఫ్యామిలీకి 2026 బాగా కలిసి వచ్చినట్టు తెలుస్తోంది.

44
రిలీజ్ కు రెడీగా విశ్వంభర
Image Credit : X/@Shine_Screens

రిలీజ్ కు రెడీగా విశ్వంభర

గత ఏడాది రిలీజ్ అవ్వాల్సిన మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా ఈ ఏడాది సమ్మర్ కు రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ లో ఉండటంతో విశ్వంభర సినిమా రిలీజ్ ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ వశిష్ట తెరకెక్కించిన ఈ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది.

 ఇక డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో మరో సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. గతంలో వాల్తేర్ వీరయ్య సినిమాతో చిరంజీవికి హిట్ ఇచ్చాడు బాబీ. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను చిరంజీవి పెండింగ్ లో పెట్టారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Related Stories
Recommended image1
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం.. రెమ్యునరేషన్ పెంచిన నాగార్జున? ఎంత వసూలు చేస్తున్నాడంటే?
Recommended image2
విజయ్ దేవరకొండ గురించి పెడుతుందనుకుంటే.. విక్కీ కౌశల్‌ను తలచుకున్న రష్మిక మందన్న.. వాలెంటైన్స్ డే స్పెషల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved