MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జూ.ఎన్టీఆర్ ఎవరో తెలియకపోతే ఏంటి ? హీరోయిన్ కాంట్రవర్సీని మరోసారి కెలికిన చిన్మయి

జూ.ఎన్టీఆర్ ఎవరో తెలియకపోతే ఏంటి ? హీరోయిన్ కాంట్రవర్సీని మరోసారి కెలికిన చిన్మయి

గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ చిన్మయి సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. అలాగే మహిళలపై జరిగే వేధింపుల విషయంలో చిన్మయి ఫైర్ బ్రాండ్ గా మారిపోయింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 01 2022, 07:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ చిన్మయి సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. అలాగే మహిళలపై జరిగే వేధింపుల విషయంలో చిన్మయి ఫైర్ బ్రాండ్ గా మారిపోయింది. మీటూ ఉద్యమంలో భాగంగా చిన్మయి తొలిసారి లైగింక వేధింపుల గురించి నోరు విప్పింది.  ఇటీవల సింగర్ కార్తీక్ ని నిలదీస్తూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

చిత్ర పరిశ్రమలో మహిళలపై ఎలాంటి లైంగిక దాడులు, వేధింపులు జరిగినా చిన్మయి వెంటనే రెస్పాండ్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. చిన్మయి తాజాగా ఓ పాత కాంట్రవర్సీకి కెలుకుతూ కామెంట్స్ చేసింది. హీరోయిన్ మీరా చోప్రా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయంలో చెలరేగిన వివాదం అందరికి తెలిసిందే. మీరా చోప్రా పలు సందర్భాల్లో ఎన్టీఆర్ ఎవరో తెలియదు అంటూ కామెంట్స్ చేసింది. 

 

36

తారక్ ఫాన్స్ ఊరుకుంటారా.. అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. మీరా చోప్రాని దారుణంగా ట్రోల్ చేశారు. చిన్మయి ఎంట్రీ ఇచ్చి మీరా చోప్రాకి అండగా నిలిచింది. తాజాగా ఆ కాంట్రవర్సీపై చిన్మయి మరోసారి కామెంట్స్ చేసింది. మనం ఎవరో తెలియని వ్యక్తులపై సోషల్ మీడియాలో బూతులు తిడుతూ కామెంట్స్ చేయడం ఏంటి. 

 

 

46

ముఖ్యంగా స్టార్స్ ఫాన్స్ మధ్య వార్ లో ఆడవాళ్లు బలవుతున్నారు. ఒక స్టార్ ఎవరో తెలియకపోతే వచ్చే నష్టం ఏంటి.. అంత మాత్రానికే ట్రోల్ చేయడం ఏంటి అని చిన్మయి ప్రశ్నించారు. యువత సోషల్ మీడియాలో ఎలాంటి కంటెంట్ ఉపయోగిస్తున్నారా చాలా మంది తల్లిదండ్రులకు తెలియదు. అందువల్లే యువత సోషల్ మీడియాని చాలా దారుణంగా ఉపయోగించుకుంటున్నారు అని చిన్మయి పేర్కొంది. 

 

 

56

ఒక స్టార్ గురించి అందరికి తెలియాల్సిన అవసరం లేదు. అందుకే ఆ హీరోయిన్ కి సపోర్ట్ గా నిలిచినట్లు చిన్మయి పేర్కొన్నారు. మీరా చోప్రా 2020లో 'ఆయన ఎవరో నాకు తెలియదు.. అతడికి అభిమానిని కాదు' అంటూ ట్వీట్ చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ ఫాన్స్ మీరా చోప్రాపై సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. 

 

 

66

దీనితో మీరా చోప్రా తనకి ఎన్టీఆర్ ఫాన్స్ నుంచి రేప్, డెత్ బెదిరింపులు వస్తున్నాయి అంటూ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది. నేను బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదు అంటూ కూడా మీరా చోప్రా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Sapna Choudhary: ఫోటోలు, వీడియోలతో భర్తపై కోర్టుకెక్కిన సింగర్..ఇద్దరి డేటింగ్, పెళ్లి గురించి తెలుసా
Recommended image2
Bharathiraja Telugu Films: అలీకి వాచిపోయేలా చెంపదెబ్బలు, చిరంజీవి అంటే పిచ్చి..భారతీరాజా తెలుగు సినిమాలు
Recommended image3
Rajasekhar: బాలయ్య కోసం కెరీర్‌ని రిస్క్ లో పెడుతున్న రాజశేఖర్‌.. లైఫ్‌లో మొదటిసారి డేరింగ్‌ స్టెప్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved