MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • బాలయ్య ‘అఖండ 2’లో చైనీస్ విలన్? అఫీషియల్ గా ఇన్ స్ట్రా ప్రకటన

బాలయ్య ‘అఖండ 2’లో చైనీస్ విలన్? అఫీషియల్ గా ఇన్ స్ట్రా ప్రకటన

 అందరికీ తెలిసి, అద్భుతంగా యాక్టింగ్ లో అనుభవం, హావభావాలను అద్భుతంగా పలికించే వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రకటన చేసారు.  

2 Min read
Author : Surya Prakash
Published : Sep 12 2024, 01:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Akhanda

Akhanda


అఖండగా బాలయ్య చేసిన మాస్ యాక్షన్ సీన్స్  థియేటర్స్ లో దద్దరిల్లిపోయిన సంగతి తెలిసిందే. 2021లో వచ్చిన అఖండ సినిమా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి భారీ విజయం సాధించింది.
అఖండ సినిమాకు సీక్వెల్ ఉంటుందని బోయపాటి(Boyapati Srinu) గతంలోనే ప్రకటించారు.  దాంతో  అఖండ 2 సినిమా వస్తుందా అని బాలయ్య బాబు అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం బోయపాటి శ్రీను అఖండ 2 స్క్రిప్ట్ మీదే వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది.  అంతేకాకుండా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభమైంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image: Akhanda

Image: Akhanda


అందుతున్న సమచారం మేరకు  ‘అఖండ 2‘  దీనికి చైనీస్ విలన్ ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం ‘అఖండ 2‘ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక కొనసాగుతున్నది. ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్ర కోసం చైనీస్ వ్యక్తిని లేదంటే నార్త్-ఈస్ట్ ప్రాంతానికి చెందిన వ్యక్తిని తీసుకోవాలని భావిస్తున్నారు. అందరికీ తెలిసి, అద్భుతంగా యాక్టింగ్ లో అనుభవం, హావభావాలను అద్భుతంగా పలికించే వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రకటన చేసారు.

35


సదరు యాక్టర్ వయసు 50 నుంచి 55 ఏండ్లు ఉండాలంటూ ఆడిషన్ ఇండియా ఇన్ స్టా పేజి ద్వారా ప్రకటన ఇచ్చారు. మరోవైపు ‘అఖండ 2‘ సినిమాలో ప్రైమరీ రోల్ కోసం 16 నుంచి 18 ఏండ్ల యువతిని తీసుకోనున్నట్లు ఆడిషన్ ఇండియా వెల్లడించింది. ఈ క్యారెక్టర్ కోసం మంచి టాలెంట్ ఉన్న ఇండియన్ అమ్మాయిని తీసుకోవాలనిభావిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రం ఏదైనా, భాష ఏదైనా ఫర్వాలేదని, అద్భుతంగా యాక్టింగ్  చేస్తే సరిపోతుందని ప్రకటించింది.  

45


 ఈ సంవత్సరం చివర్లో అఖండ 2 మొదలయి వచ్చే సంవత్సరం ఈ సినిమా రిలీజ్ అవుతుందని  సమాచారం. బాలయ్య – బోయపాటి హ్యాట్రిక్ కాంబో మరోసారి తమ హిట్స్ ని కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. అఖండలో బాలకృష్ణ డ్యుయల్‌ రోల్‌లో నటించి.. టైటిల్‌ రోల్‌లో గూస్‌ బంప్స్‌ తెప్పించే యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. ఇక అఖండ 2లో కూడా ఇలాంటి గెటప్‌లోనే కనిపిస్తాడని తెగ చర్చించుకుంటున్నారు నందమూరి అభిమానులు

55


 2021 డిసెంబర్ 2న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన అఖండ బాలకృష్ణ కెరీర్‌లో వన్‌ ఆఫ్ ది మైల్ స్టోన్ మూవీగా నిలిచింది.మ్యూజిక్‌ డైరెక్టర్ ఎస్ థ‌మ‌న్ (S Thaman) బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రగ్యాజైశ్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్ లో న‌టించింది. శ్రీకాంత్ విల‌న్‌గా న‌టించగా.. జ‌గ‌ప‌తిబాబు, పూర్ణ కీల‌క పాత్రలు పోషించారు. ఈ సీక్వెల్‌లో ఎవరెవరు నటించబోతున్నారన్నది రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
నందమూరి బాలకృష్ణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Shooting Deaths: షూటింగ్ స్పాట్‌లోనే ప్రాణాలు వదిలారు! కెమెరా ముందు జరిగిన 8 విషాదాలు
Recommended image2
Ajay Ghosh: సుకుమార్ పుణ్యమా అని అజయ్ ఘోష్ ఎంత ఆస్తి సంపాదించాడో తెలుసా? ఇద్దరు కొడుకులు ఏం చేస్తున్నారంటే?
Recommended image3
Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved