MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టాలీవుడ్ టు బాలీవుడ్ దున్నేస్తున్న ఈ స్టార్ లేడీ ఎవరో కనిపెడితే మీరు జీనియస్సే!

టాలీవుడ్ టు బాలీవుడ్ దున్నేస్తున్న ఈ స్టార్ లేడీ ఎవరో కనిపెడితే మీరు జీనియస్సే!

పరాజయాల మొదలై పడుతూ పడుతూ స్టార్ హీరోయిన్ అయ్యింది. లక్కీ లేడీ ట్యాగ్ తో హ్యాట్రిక్స్ కొట్టింది. స్టార్ డైరెక్టర్, హీరోలను వెంట తిప్పుకునే రేంజ్ కి వెళ్ళింది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Nov 14 2022, 04:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Pooja Hegde

Pooja Hegde

టాలీవుడ్ టు బాలీవుడ్ దున్నేస్తున్న ఈ స్టార్ లేడీ ఎవరో కాదు... అందాల పూజా హెగ్డే. నేడు చిల్డ్రన్స్ డే పురస్కరించుకొని తన చిన్ననాటి ఫోటో షేర్ చేసింది. మూడేళ్ళ పూజాను గుర్తు పట్టడం చాలా కష్టమే. చొట్టబుగ్గలతో ఉన్న ఆ గుండ్రని ముఖం నేటి కోల ముఖాన్ని గుర్తు చేయలేకపోయింది. ఇంస్టాగ్రామ్ లో పూజా ఫోటో వైరల్ కాగా ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Pooja Hegde

Pooja Hegde


 పూజా టాప్ హీరోల ఛాయిస్ అయ్యారు.  ప్రస్తుతం మహేష్ కి జంట క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నారు.  త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న మహేష్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ కి సిద్ధం అవుతుంది. మహేష్ 28వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్  2023 సమ్మర్ కానుకగా విడుదల కానుంది. తెలుగులో పూజా చేస్తున్న అతిపెద్ద ప్రాజెక్టు మహేష్ మూవీనే. 
 

37


పూజా హెగ్డేకు లైఫ్ ఇచ్చిన దర్శకుడు త్రివిక్రమ్. ప్లాప్స్ లో ఉన్న పూజాకు అరవింద సమేత వీర రాఘవ మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. ఎన్టీఆర్ కి జంటగా పూజా ఫస్ట్ టైం నటించారు. అరవింద సమేత వీర రాఘవ మంచి హిట్ కాగా పూజాకు ఆఫర్స్ మొదలయ్యాయి. ఇక అల వైకుంఠపురంలో చిత్రంతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం SSMB  28.  
 

47


ఇక హిందీలో రణ్వీర్ సింగ్ కి జంటగా సర్కస్, సల్మాన్ తో కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రాలు చేస్తున్నారు.  ప్రస్తుతం పూజా ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్నారు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు క్రేజీ ఆఫర్స్ పట్టేస్తూ దూసుకుపోతున్నారు. 

57


అయితే పూజా హీరోయిన్ గా నటించిన గత మూడు చిత్రాలు ప్లాప్ కావడం విశేషం. పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ వంద కోట్ల వరకు నష్టాలు మిగల్చగా... ఆచార్య ఆల్ టైం డిజాస్టర్ అయ్యింది. 

67


అలాగే  విజయ్ కి జంటగా నటించిన బీస్ట్ పరిస్థితి కూడా అంతే. విజయ్ ఇమేజ్ తో భారీ నష్టాల నుండి బయట పడినప్పటికీ బీస్ట్ ప్లాప్ రికార్డు నమోదు చేసుకుంది.ఆమె గత మూడు చిత్రాలు దారుణమైన ఫలితం  అందుకున్నప్పటికీ ఆఫర్స్ దక్కుతున్నాయి. అలాగే రెమ్యూనరేషన్ కూడా తగ్గించడం లేదు.

77


అయితే విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ ల జనగణమన ఆగిపోవడం పూజాకు భారీ సెట్ బ్యాక్ అని చెప్పాలి. జనగణమన ఆగిపోవడంతో పూజా కోట్ల రెమ్యూనరేషన్ కోల్పోయింది. జనగణమన చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకున్నారు. ఆమెకు ఏకంగా రూ. 4 కోట్ల రెమ్యూనరేషన్ ఫిక్స్ చేశారు. ప్రాజెక్ట్ ఆగిపోవడంతో భారీ రెమ్యునరేషన్ వదులుకోవాల్సి వచ్చింది.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Tollywood: క్లైమాక్స్ లతో థియేటర్లు దద్దరిల్లేలా చేసిన టాప్ 5 మూవీస్.. ఆ ట్విస్ట్ లు లేకుంటే సినిమాలు ఫ్లాప్
Recommended image2
Anirudh Ravichander : మలయాళం రాపర్ తో అనిరుధ్‌... ఈ క్రేజీ కాంబో ఏం ప్లాన్ చేయబోతున్నారు?
Recommended image3
Tsunami: దశావతారం మూవీలో చూపినట్లుగా సునామీ భయంకరంగా ఉంటుందా.. ఆ టైంలో ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved