MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పబ్లిక్ లో సీసా ఎత్తిపట్టిన ఛార్మి, పార్టీలో పక్కనే ఆయన కూడా... వైరల్ గా లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ వీడియో

పబ్లిక్ లో సీసా ఎత్తిపట్టిన ఛార్మి, పార్టీలో పక్కనే ఆయన కూడా... వైరల్ గా లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ వీడియో

టీనేజ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఛార్మి టాలీవుడ్ లో ఓ స్థాయి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్, ప్రభాస్, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్స్ సరసన ఆమె నటించడం జరిగింది. గౌరీ, మాస్ చిత్రాలు హీరోయిన్ గా ఆమెకు బ్రేక్ ఇవ్వగా, పదేళ్లకు పైగా హీరోయిన్ గా పలు బాషలలో చిత్రాలు చేశారు.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 10 2021, 02:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
మంత్ర, మంగళ, మంత్ర2, జ్యోతి లక్ష్మీ వంటి కొన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసింది ఛార్మి. వాటిలో కొన్ని సక్సెస్ కూడా అనుకున్నాయి. హీరోయిన్ గా అడపాదడపా అవకాశాలు వస్తున్నా, సడన్ గా నిర్మాత అవతారం ఎత్తింది.

28
దర్శకుడు పూరి జగన్నాధ్ తో సన్నిహితంగా ఉంటున్న ఛార్మి ఆయనతో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో ఓ బ్యానర్ ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్ లో భాగస్వామిగా ఉన్న ఛార్మి.. జ్యోతి లక్ష్మీ, రోగ్, పైసా వసూల్, మెహబూబా, ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాలు నిర్మించారు.

38
నిర్మాతలుగా చేతులు కాల్చుకొని సర్వస్వం కోల్పోయిన ఛార్మి, పూరిలకు ఇస్మార్ శంకర్ విజయం ఊపిరి పోసింది. కోల్పోయిన దానిని చాలా వరకు ఇస్మార్ట్ శంకర్ విజయంతో రాబట్టుకున్నారు వీరిద్దరూ.

48
ఇస్మార్ట్ శంకర్ విజయం ఇచ్చిన జోష్ తో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా మూవీ లైగర్ లైన్ లో పెట్టారు. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సహ నిర్మాతగా లైగర్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి చేసుకుంది.

58
పూరి-ఛార్మి కేవలం సహనిర్మాతలు కాదు, అంతకు మించి అనేది ఇండస్ట్రీ టాక్. ప్రాజెక్ట్ అయినా పార్టీ అయినా వీరిద్దరూ కలిసి చేసుకుంటారు. పూరి ఉన్న ప్రతి చోటా ఛార్మి కూడా ఉంటుంది. వీరి రిలేషన్ సంగతి పక్కన పెడితే.. ఛార్మి ఇంస్టాగ్రామ్ వీడియో వైరల్ గా మారింది.

68
లైగర్ షూటింగ్ కోసం విదేశాలు వెళ్లిన ఛార్మి స్ట్రీట్ సైడ్ ఉన్న రెస్టారెంట్ లో కూల్ డ్రింక్ తాగుతున్న వీడియో షేర్ చేశారు. లెమన్, జింజర్ కలిసిన డ్రింక్ గా దాని గురించి వివరణ కామెంట్ రూపంలో ఇచ్చారు.

78
కొందరు మాత్రం దానిని బీర్ గా భావించి ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఛార్మి సీసా ఎత్తిపట్టుకొని తాగుతున్న సమయంలో ఎదురుగా, దర్శకుడు పూరి కూడా ఉన్నారు.

88
విరామ సమయంలో అలా డ్రింక్స్ తాగుతూ వారిద్దరూ సేద తీరుతున్నట్లు ఆ వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఇక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా లైగర్ తెరకెక్కుతుంది. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Anand Deverakonda: విజయ్ పెళ్లి తర్వాత తమ్ముడికి ఫుల్ డిమాండ్.. ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే?
Recommended image2
50 లక్షల బడ్జెట్, 120 కోట్ల కలెక్షన్స్, సెన్సేషనల్ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా?
Recommended image3
పెళ్లి తర్వాత రష్మిక మందన్న ఫుల్ బిజీ.. లైన్‌లో 6 సినిమాలు, విజయ్ దేవరకొండ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved