నటి హేమ డాటర్ ఇషా బర్త్ డే వేడుక.. హంగామా మామూలుగా లేదుగా!
నటి హెమ తెలుగులో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. హాస్య నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పిస్తున్న హేమ కూతురు ఇషా పుట్టిన రోజు సోమవారం జరిగింది. ప్రస్తుతం ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.
కాస్త గ్లామరస్‌గానూ, మరి కాస్త నటనతో అలరిస్తున్న హేమకి కూతురు ఇషా బర్త్ డే సోమవారం గ్రాండ్‌గా జరిగింది.
హేమ ఫ్యామిలీ మొత్తం బ్లాక్ డ్రెస్ కోడ్‌లో ఈ బర్త్ డే వేడుకలో పాల్గొని ఎంజాయ్ చేశారు.
ఇదిలా ఉంటే ఈ వేడుకలో హీరో నాగశౌర్య కూడా పాల్గొనడం విశేషం. ఆయన ఇషాకి కేక్ తినిపించారు.
కేవలం ఫ్యామిలీ, అతికొద్ది మంది బంధువుల సమక్షంలో ఇషా బర్త్ డే జరిగింది. హేమ భర్త సయ్యద్ జాన్ అహ్మద్ పాల్గొన్నారు.
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.