MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • అన్ స్టాపబుల్ సీజన్ 2 చీఫ్ గెస్ట్ గా చంద్రబాబు నాయుడు, ఘనంగా స్వాగతం పలికిన బాలకృష్ణ, అల్లు అరవింద్

అన్ స్టాపబుల్ సీజన్ 2 చీఫ్ గెస్ట్ గా చంద్రబాబు నాయుడు, ఘనంగా స్వాగతం పలికిన బాలకృష్ణ, అల్లు అరవింద్

నందమూరి అభిమానులతో పాటు.. తెలుగు ప్రేక్షకులకు మరోసారి సాలిడ్ ట్రీట్ ఇవ్వబోతున్నారు నటసింహం బాలయ్య బాబు. అన్ స్టాపబుల్ అంటూ.. సందడి చేయబోతున్నాడు. ఇక ఈ సీజన్ ఫస్ట్ గెస్ట్ గా సీనియర్ పొలిటికల్ స్టార్.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  పాల్గోన్నారు. ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 04 2022, 07:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టాలీవుడ్ స్టార్ హీరో..  హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా సక్సెస్ ఫుల్ గా నడింపించిన అన్ స్టాపబుల్ షోకు సీజన్ 2 స్టార్ట్ కాబోతుంది. ఈసారి షోకి సినిమా వాళ్ళతో పాటు పొలిటికల్ లీడర్స్ ను కూడా తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ షోలో సీజన్ 2 కోసం మొదటి గెస్ట్ గా సీనియర్ పొలిటికల్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు వచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అన్​స్టాపబుల్ సీజన్-1 తొలి ఎపిసోడ్‌కు మోహన్ బాబు గెస్ట్‌గా రాగా, చివరి ఎపిసోడ్‌లో మహేష్ బాబు గెస్ట్‌గా వచ్చారు. ఈ సీజన్ మొత్తం సందడిగా సాగడం, విపరీతమైన ప్రేక్షక ఆదరణ దక్కడంతో సీజన్-2 గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీజన్-2లో ఎవరెవరూ గెస్ట్‌లుగా వస్తారనే చర్చ కూడా జోరుగా సాగింది. 

38

బాలకృష్ణ అన్​స్టాపబుల్ ఓటీటీ షో గ్రాండ్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. త్వరలోనే అన్​స్టాపబుల్ సీజన్-2 కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ షోతో బాలకృష్ణలోని మరో కోణం కూడా బయటకు వచ్చిందని అభిమానులు చెబుతుంటారు. ఇప్పుడు అన్​స్టాపబుల్ సీజన్-2 ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతుంది. 
 

48

ఇప్పటికే అన్​స్టాపబుల్ సీజన్-2కు ప్రోమో షూట్ పూర్తి అయ్యింది. ఈ  సీజన్‌ తొలి ఎపిసోడ్‌కు గెస్ట్‌గా.. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చారు.  ఆయనకు ఘన స్వాగతం పలికారు మేకర్స్. బాలయ్య బాబుతో పాటు... స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చంద్రబాబును సాధరంగా ఆహ్వానించారు. 
 

58

అంతే కాదు ఈ ఎపిసోడ్ మధ్యలో చంద్రబాబు తనయుడు లోకేష్ కూడా జాయిన్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. బావా, అల్లుడితో నందమూరి నటసింహం .. ఈ ఎపిసోడ్ ను ఎలా రన్ చేస్తారా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 
 

68

ఇక, అన్​స్టాపబుల్ సెట్ వద్ద బాలకృష్ణతో చంద్రబాబు కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే అన్​స్టాపబుల్ సెట్‌లో బాలకృష్ణతో కలిసి చంద్రబాబు.. అక్కడికి వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తున్న వీడియో కూడా తెగ వైరల్ అవుతుంది. 
 

78

ఈ షోలో పొలిటికల్ గా ఏమైనా విషయాలు బయటకు వస్తాయా..? కాంట్రవర్సీ పాయింట్స్ తో పాటు.. ప్రస్తుత ప్రభుత్వానికి సబంధించి చంద్రబాబు ఏమైనా మాట్లాడుతారా అని అంతా ఎదురు చూస్తున్నారు. 

88

ఇక అ షో షూట్ కోసం చంద్రబాబు రాగా.. ఆయన స్టేజ్ మీదకు వచ్చి  అభివాదం చేస్తున్న సమయంలో.. షోకు వచ్చిన అభిమానులు సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియోను షేర్ చేస్తున్న టీడీపీ శ్రేణులు, నందమూరి బాలకృష్ణ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి బాలకృష్ణ
నారా లోకేష్
నారా చంద్రబాబు నాయుడు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnam Raju: ప్రభాస్ ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ ను.. చనిపోయేవరకు దాచుకున్న కృష్ణంరాజు, ఆ బహుమతి ఏంటో తెలుసా?
Recommended image2
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Recommended image3
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved