కృష్ణను కలిసిన చంద్రబాబు.. మహేష్ తో బాలయ్య (ఫొటోస్)

First Published 30, Jun 2019, 5:37 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులతో విజయ నివాసానికి వచ్చి కృష్ణ, మహేష్ బాబులను కలిశారు. ఆయనతో పాటు బాలకృష్ణ నారా లోకేష్ కూడా ఉన్నారు. 

విజయనిర్మల కుటుంబాన్ని కలిసిన చంద్రబాబు కృష్ణను పరామర్శించారు

విజయనిర్మల ఫోటోకి పూలతో నివాళులర్పించిన చంద్రబాబు అనంతరం ఆమెకు సంబందించిన ఫోటోలను వీక్షించారు.

మహేష్ తో బాలకృష్ణ కొంతసేపు ప్రత్యేకంగా మాట్లాడారు.

చంద్రబాబుతో పాటు బాలకృష్ణ, లోకేష్ కూడా కృష్ణను ప్రత్యేకంగా కలుసుకొని పరామర్శించారు.

loader