తమ్ముడికి అన్నయ్య భావోద్వేగ పోస్ట్.. బరువెక్కిన గుండెతో అభిమానులు

First Published 2, Sep 2020, 3:36 PM

మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మధ్య అనుబంధం విడదీయలేనిది. అన్నాతమ్ముళ్ళైనా.. తండ్రి కొడుకులుగా ఉంటామని వీరిద్దరు పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. తాజాగా పవన్‌ బర్త్ డేని పురస్కరించుకుని చిరంజీవి విశెష్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు అభిమానులను కన్నీళ్ళు పెట్టిస్తున్నాయి.

తాజాగా చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా ఓ భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు. ఇందులో ఆయన చెబుతూ, `తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే. మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే. తన గుండెచప్పుడు ఎప్పుడూ జనమే. తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. జనసేనానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. కళ్యాణ్‌ బాబు హ్యాపీ బర్త్ డే` అని చిరంజీవి వెల్లడించారు. ఈ పోస్ట్ అభిమానులను కంటతడి పెట్టిస్తుంది.

పవన్‌ కళ్యాణ్‌ని చిరంజీవి తన పెద్ద కొడుకుగా భావిస్తానని అనేకసార్లు చెప్పారు. అదే సమయంలో పవన్‌ సైతం చిరంజీవిని తనకు అన్నగానే కాదు, తండ్రి తర్వాత తండ్రిగా భావిస్తున్నానని, ఆయన తనకు గురువులాంటివారని, చిరంజీవి, సురేఖలను తల్లిదండ్రులుగా భావిస్తానని తెలిపారు.

పవన్‌ని హీరోగా చేయాలనే చిరంజీవి ఆశయమే. ఈ విషయాన్ని ఇద్దరు చాలా సార్లు చెప్పారు. ఇటీవల నాగబాబు కూడా వెల్లడించారు.

చిరంజీవి రాజకీయంగా ఎంట్రీ సమయంలోనూ ఆయనకు పవన్‌ ఎంతో సపోర్ట్ గా ఉన్నారు. అంతకు ముందు పరిటాల రవి విషయంలో జరిగిన వివాదంలోనూ అన్నయ్య చిరుకి పవన్‌ సపోర్ట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

పవన్‌ కళ్యాణ్‌ బర్త్ డే సందర్భంగా చిత్తూరులోని కుప్పంలో బ్యానర్‌ కడుతుండగా జరిగిన విద్యుత్‌ షాక్‌ ప్రమాదంలో ముగ్గురు పవన్‌ అభిమానులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ, `చిత్తూర్‌లో పవన్‌ బర్త్ డే బ్యానర్‌ కడుతూ విద్యుత్‌ షాక్‌ తో ముగ్గురు మరణించడం గుండెను కలచివేసింది. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అభిమానులు ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసు. కానీ మీ ప్రాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబానికి మీరే సర్వస్వం` అని ట్వీట్‌ చేశారు.

చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్‌ కలిసి ఉన్న అరుదైన ఫోటోలు

చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ కలిసి ఉన్న అరుదైన ఫోటో

చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ కలిసి డాన్స్ వేస్తున్న అరుదైన ఫోటో

రవితేజ, శ్రీకాంత్‌, శివాజీ రాజా, రాజా రవీంద్ర, జె.డి చక్రవర్తి, అలీ, నవీన్‌, సుధాకర్‌ లతో చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ కలిసి ఉన్న అరుదైన ఫోటో

loader