కోట్లల్లో సంపాదించే ఛాన్స్.. వదిలేసుకున్న సెలెబ్రిటీలు!

First Published Aug 23, 2019, 6:20 PM IST

సినీ తారలు కార్పొరేట్ ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తే మార్కెట్ లో వాటి డిమాండ్ పెరుగుతుంది. కానీ ఎంత డబ్బిచ్చినా కొన్ని రకాల ప్రకటనల్లో నటించమని చెప్పిన స్టార్స్ కొందరు ఉన్నారు. 

సాయి పల్లవి : నేచురల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవికి ఇటీవల 2 కోట్ల ఎండార్స్మెంట్ డీల్ వచ్చింది. ఓ సంస్థ ఫెయిర్ నెస్ క్రీంకు సంబంధించిన యాడ్ అది. సహజత్వంతో కూడుకున్నదే అందం అని అలాంటి ఉత్పత్తులకు ప్రచారం కల్పించలేనని సాయి పల్లవి ఆ డీల్ ని రిజెక్ట్ చేసింది.

కంగనా రనౌత్ : చిన్నప్పటి నుంచి నాకు ఫెయిర్ నెస్ ఉత్పత్తులపై నమ్మకం లేదు. అలాంటప్పుడు వాటికీ నేనెలా ప్రచారం కల్పిస్తానంటూ కంగనా రనౌత్ కూడా 2 కోట్ల విలువైన యాడ్ ని రిజెక్ట్ చేసింది.

రణబీర్ కపూర్ : ఈ రంగులోకి మారండి అని చెప్పడం అంటే రెసిజాన్ని ప్రోత్సహించడమే. అందువల్లే తాను ఫెయిర్ నెస్ ఉత్పతులకు ప్రచారం కల్పించనని బాలీవుడ్ స్టైలిష్ హీరో రణబీర్ తెలిపాడు.

రణదీప్ హుడా : రణదీప్ హుడా కూడా తనవద్దకు వచ్చిన కొన్ని ఎండార్స్ మెంట్ డీల్స్ ని రిజెక్ట్ చేశాడు.

అమీర్ ఖాన్: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్ ఓ లగ్జరీ కార్ ప్రకటనలో నటించేందుకు కోట్ల రూపాయల పారితోషికాన్ని రిజెక్ట్ చేశాడు. సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే ప్రకటనలు మాత్రమే చేయాలనేది అమిర్ ఖాన్ సిద్ధాంతం.

అమితాబ్ బచ్చన్ : అమితాబ్ బచ్చన్ కు ఓ విద్యార్థిని నుంచి ప్రశ్న ఎదురైందట. మా స్కూల్ లో శీతల పానీయాలు విషం లాంటివి అని చెప్పారు. కానీ మీలాంటి మెగాస్టార్ వాటికి ప్రచారం కల్పిస్తున్నారు. మేము ఏది నమ్మాలి అని ఆ విద్యార్థి అడగగా అమితాబ్ షాక్ అయ్యారు. ఆ తర్వాత తన ఆలోచన మార్చుకుని శీతల పానీయాల ప్రకటనని పక్కన పెట్టేశారు.

జాన్ అబ్రహం : ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులకు తాను ప్రచారం కల్పించనని జాన్ అబ్రహం ప్రకటించాడు.

అక్షయ్ కుమార్ : ఓ పాన్ మసాలా యాడ్ ని అక్షయ్ కుమార్ రిజెక్ట్ చేశాడు.

పవన్ కళ్యాణ్ : కెరీర్ ఆరంభంలో కొన్ని ప్రకటనల్లో పవన్ కనిపించాడు. కానీ ఆ తర్వాత తాను అనుసరించని వస్తువులని కొనమని జనాలకి చెప్పలేనని వాణిజ్య ప్రకటనల నుంచి తప్పుకున్నాడు.

ఈషా గుప్తా: హాట్ బ్యూటీ ఈషా గుప్తా కూడా ఫెయిర్ నెస్ ప్రకటనలని రిజెక్ట్ చేసింది.

తాప్సి : సొట్టబుగ్గల సుందరి తాప్సి కూడా ఫెయిర్ నెస్ యాడ్స్ లో నటించే ఆఫర్ ని రిజెక్ట్ చేసింది.

శిల్పా శెట్టి : ఇటీవల శిల్పాశెట్టి 10 కోట్ల ఎండార్స్ మెంట్ డీల్ ని రిజెక్ట్ చేసింది. ఎలాంటి వ్యాయామాలు లేకుండా స్లిమ్ అయ్యే స్లిమ్ పిల్స్ పై తనకు నమ్మకం లేదని ఆ డీల్ ని శిల్పా శెట్టి రిజెక్ట్ చేసింది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?