అభిమానులే..హీరోల పోలికలతో.. సోషల్ మీడియాలో రచ్చ!
First Published Aug 13, 2019, 11:45 AM IST
మనుషులను పోలిన మనుషులు ఉంటారని చిన్నప్పటి నుండి మనం వింటూనే ఉన్నాం.. అసలు మనలా మరొకరు ఉంటారనే ఆలోచనే ఓ వింత అనుభవాన్ని కలిగిస్తుంది.

మనుషులను పోలిన మనుషులు ఉంటారని చిన్నప్పటి నుండి మనం వింటూనే ఉన్నాం.. అసలు మనలా మరొకరు ఉంటారనే ఆలోచనే ఓ వింత అనుభవాన్ని కలిగిస్తుంది. మనమంటే ఎవరికీ తెలియదు కాబట్టి మనలా ఎవరైనా ఉంటే తెలుసుకోవడం కష్టం కానీ పాపులర్ సెలబ్రిటీల విషయంలో అది పెద్ద కష్టమేమీ కాదు.. ఒక్కసారి మన సెలబ్రిటీల పోలికలు ఉన్నవారు కనిపిస్తే ఇంక అంతే.. వాళ్లు కూడా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిపోతారు. అలాంటి వాళ్లని కొంతమందిని ఇప్పుడు చూద్దాం!

సమంత - అషు రెడ్డి : సమంతని పోలి ఉండే అషు రెడ్డి సోషల్ మీడియాలో బాగా పాపులర్. 'చల్ మోహన్ రంగ' సినిమాలో కూడా నటించింది. కానీ అషు బరువు పెరగడంతో తన లుక్స్ లో మార్పులు బాగా వచ్చాయి. ప్రస్తుతం ఈమె బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టంట్ గా గేమ్ ఆడుతోంది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?