బ్రహ్మానందం అద్భుతమైన ప్రతిభకి దృశ్య రూపాలు.. చూస్తే షాక్ అవకుండా ఉండలేరు
First Published Jan 4, 2021, 10:26 AM IST
హాస్య బ్రహ్మా బ్రహ్మానందం అద్భుతమైన స్కెచ్ ఆర్టిస్టు అన్న విషయం తెలిసిందే. ఆయన గతంలో హనుమంతుడిని కౌగిలించుకున్న రాముడి ఫోటోని స్కెచ్ వేసి ఆకట్టుకున్నారు. ఇటీవల అల్లు అర్జున్‌కి న్యూ ఇయర్ గిఫ్ట్ గా శ్రీ వెంకటేశ్వరస్వామి స్కెచ్ వేసి ఇచ్చాడు. దీంతో బ్రహ్మీలోని మరో టాలెంట్ బయటకు వచ్చింది. చర్చకు వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?