MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
• Home
• Entertainment
• బోయపాటి అంత చీప్ గా బిహేవ్ చేస్తాడా? నమ్మం

బోయపాటి అంత చీప్ గా బిహేవ్ చేస్తాడా? నమ్మం

దర్శకుడుగా బోయపాటి శ్రీనుకు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. ఆయనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. బాలయ్య అభిమానులు అయితే బోయపాటి శ్రీను ను అరాధించినట్లుగా చూస్తూంటారు. మాస్ సినిమా కావాలనుకున్నప్పుడల్లా హీరోలకు ఫస్ట్ ఛాయిస్ ..బోయపాటి శ్రీనే గుర్తు వస్తారు. ఇలాంటి బోయపాటి శ్రీను గురించి నిన్నటి నుంచి మీడియాలో ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అసలు ఇప్పుడు హఠాత్తుగా బోయపాటి గురించిన డిస్కషన్ ఏమిటి..అసలేం జరిగిందో చూద్దాం...

2 Min read
Author : Surya Prakash
| Updated : Aug 29 2020, 07:45 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య చిత్రం కాపీ వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. అయితే కొరటాల శివ, మరో ప్రక్క చిత్ర నిర్మాణ సంస్ద మైత్రీ మూవీస్ వారు ఈ సినిమా కథ విషయమై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

కొరటాల దగ్గర కో డైరెక్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తే తనకు కథ చెప్పాడని, ఆ నమ్మకంతోనే తాను ఈ ఆరోపణలు చేస్తున్నట్టుగా చెప్పాడు రాజేష్‌. తనకు ఎక్కడా న్యాయం జరగటం లేదు కాబట్టే చిరంజీవి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లే ఉద్దేశంతోనే మీడియా ముందుకు వచ్చానని చెప్పాడు.

38

రాజేష్ ఆరోపణలు చేస్తున్నట్టుగా ఈ సినిమా కథ కాపీ కాదని, ఈ విషయంపై కొరటాల శివ ఓ టీవీ చానల్ డిస్కషన్‌ లో పాల్గొన్నారు. తాము చేస్తున్న ఆచార్య సినిమా కథ ఒరిజనల్ అని, తాము ఎవరి కథను కాపీ కొట్టలేదని ప్రకటనతో తెలియచేసారు. ఈ నేపధ్యంలో ఈ కాపీ వివాదం పురస్కరించుకుని బోయపాటి శ్రీను తన గత రోజులను గుర్తు చేసుకుని పార్టీ చేసుకున్నారని వార్తలు మొదలయ్యాయి.

48

గతంలో బోయపాటి శ్రీను తనకు క్రెడిట్ ఇవ్వలేదంటూ కొరటాల శివ బహిరంగంగా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు బోయపాటి శ్రీను అసలేం జరిగిందో వివరణ ఇవ్వటానికి పూనుకోలేదు. ఖచ్చితంగా బాధపడే ఉంటారనేది నిజం. దాంతో ఇప్పుడు కొరటాల శివ పై ఇలా కాపీ ఆరోపణలు వచ్చేసరికి ...ఆనందంగా తన దగ్గర వారికి పార్టీ ఇచ్చారని రూమర్స్ మొదలయ్యాయి.

58

అయితే బోయపాటి చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినవారని ఆయనతో పనిచేసిన వారు చెప్తారు. అంతెందుకు ఆయన బిహేవియర్ లో ఏ మాత్రం తేడా ఉన్నా బాలయ్య ప్రక్కన పెట్టేస్తారనేది నిజం. కాబట్టి ఖచ్చితంగా ఇలా మరో దర్శకుడుకు వివాదంలో ఇరుక్కుంటే ఇలాంటి చీప్ పనులు ఆయన చేయరనేది నిజం. ఇలాంటి వార్తలు గాలిలో పుట్టి..గాలిలో కలవటం తప్ప ఏమీ ఉండదు.

68

ఇక  సింహ, లెజెండ్‌ తర్వాత బోయపాటి శ్రీను, బాలకృష్ణల కాంబినేషన్‌ లో వస్తున్న మూడో చిత్రంపైనా భారీ అంచనాలున్నాయి. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టీజర్‌ ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. టీజర్‌లో తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టుతో బాలయ్య ఎంట్రీ అదిరిపోయింది. ఒక ఫైట్‌కి సంబంధించిన ఎపిసోడ్‌.. ఆ తర్వాత డైలాగ్‌.. ఇలా టీజర్‌ కట్‌ చేశారు.

78

''ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. శీనుగారు మీ నాన్నగారు బాగున్నారా? అనేదానికి, శీనుగారు 'మీ అమ్మ మొగుడు' బాగున్నారా? అనేదానికి చాలా తేడా ఉందిరా.. లంబ్డీ కొడకా'' అనే డైలాగ్‌ బాలయ్య వాయిస్‌లో నిజంగా గర్జించినట్లే ఉదంటున్నారు ఫ్యాన్స్.

88

మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే బాలకష్ణ పుట్టినరోజు సందర్భంగా బిబి3 (బాలకష్ణ-బోయపాటి) ఫస్ట్‌ రోర్‌ పేరుతో ఓ లుక్‌ను, 64 సెకండ్స్‌తో ఉన్న ఓ వీడియోను విడుదల చేస్తే అద్బుతమైన రెస్పాన్స్  వచ్చింది. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
The Paradise: ది ప్యారడైజ్ సెన్సార్ రివ్యూ, అణచివేతకు వ్యతిరేకంగా జడల్ చేసిన విధ్వంసం.. నాని నటనకు జయహో
Recommended image2
Village Backdrop Movies: రాంచరణ్ నుంచి రవితేజ వరకు, హీరోలకు సవాల్..వందల కోట్లు తెచ్చిన ముసుగు విలన్లు వీళ్ళే
Recommended image3
SJ Surya Villain Movies: ఇండియన్ 2 నుంచి సర్దార్ 2 వరకు.. ఎస్.జే.సూర్య విలనిజం ఎందుకు ఫ్లాప్ అవుతోంది? జైలర్ 2 గట్టెక్కిస్తుందా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved