MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • అమేజింగ్ పిక్స్.. చీరకట్టులో చెమటలు పట్టిస్తున్న జెనీలియా

అమేజింగ్ పిక్స్.. చీరకట్టులో చెమటలు పట్టిస్తున్న జెనీలియా

బాయ్స్, సత్యం చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన జెనీలియా టాలీవుడ్ లో చాలా కాలం స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. అల్లరి పిల్లగా జెనీలియా వెండితెరపై చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 

2 Min read
Author : pratap reddy
Published : Nov 13 2021, 03:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాయ్స్, సత్యం చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన జెనీలియా టాలీవుడ్ లో చాలా కాలం స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. అల్లరి పిల్లగా జెనీలియా వెండితెరపై చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. క్యూట్ లుక్స్, నాజూకైన అందంతో యువతలో క్రేజీ హీరోయిన్ గా మారింది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

Genelia తన పేరుతో తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు నమోదు చేసుకుంది. తెలుగులో జెనీలియా బొమ్మరిల్లు, సై, రెడీ,ఢీ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి స్టార్ హీరోస్ సరసన స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ జెనీలియా స్టార్ హీరోల సరసన నటించిన ప్రతిసారి ఆమెకు నిరాశే ఎదురయ్యేది. ఆ చిత్రాన్ని నిరాశపరిచేవి. హ్యాపీ, సాంబ, ఆరెంజ్ చిత్రాలే అందుకు ఉదాహరణ. 

 

36

వివాహం తర్వాత జెనీలియా సినిమాలకు గుడ్ బై చెప్పింది. కానీ ఇప్పటికి జెనీలియా కుర్ర భామలాగే ఉంటుంది. 2012లో జెనీలియా నటుడు రితేష్ దేశముఖ్ ని వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు సంతానం. 

 

46

జెనీలియా బాయ్స్ చిత్రంతో హీరోయిన్ గా మారింది. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మాత్రం సత్యం చిత్రంతో. ఆ సినిమా హిట్ గా నిలిచింది. ఆ తర్వాత జెనీలియా టాలీవుడ్ లో వెనుదిరిగి చూసుకోలేదు. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా ఆమెని అవకాశాలు వరించాయి. 

 

56

తాజాగా జెనీలియా తన గ్లామర్ కి మరింత పదును పెడుతోంది. సోషల్ మీడియాలో హాట్ ఫోజులతో కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది. 34 ఏళ్ల వయసులో కూడా జెనీలియా నాజూకు అందంలో ఎలాంటి మార్పు లేదు. తాజాగా జెనీలియా సోషల్ మీడియాలో అందమైన డిజైనర్ శారీలో మెరిసింది. 

 

66

బ్లాక్ శారీ లో జెనీలియా ఇచ్చిన ఫోజులు కాక రేపే విధంగా ఉన్నాయి. కొరకొరగా క్లీవేజ్ అందాలు కూడా ఆరబోస్తోంది జెనీలియా. జెనీలియా మెస్మరైజింగ్ లుక్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

Also Read:'Chhatriwali' First Look: కండోమ్ ఓపెన్ చేసిన రకుల్.. డబుల్ మీనింగ్ డైలాగులు

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Madhuri Rathod: నిమ్మతోట వనములో సాంగ్ తో దుమ్మురేపిన మాధురి రాథోడ్.. నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Recommended image2
Sowcar Janaki Passed Away: 70 ఏళ్ల సినీ ప్రయాణం, 400 సినిమాల రికార్డు, షావుకారు జానకి కన్నుమూత, ఇండస్ట్రీలో తీవ్ర విషాదం
Recommended image3
Srikanth: నీ హద్దుల్లో నువ్వు ఉండు... ఎలా కనిపిస్తున్నాను.. సుడిగాలి సుధీర్‌కు హీరో శ్రీకాంత్ వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved