MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • యోగాసానాలతో అట్రాక్ట్ చేస్తున్న బాలీవుడ్ యంగ్ బ్యూటీ.. ఫిట్ నెస్ కోసం జాన్వీ కపూర్ సాహసాలు..

యోగాసానాలతో అట్రాక్ట్ చేస్తున్న బాలీవుడ్ యంగ్ బ్యూటీ.. ఫిట్ నెస్ కోసం జాన్వీ కపూర్ సాహసాలు..

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నాజుగ్గా తయారయ్యేందుకు ఎంతలా వర్కౌట్స్ చేస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. కఠినమైన యోగాసానాలతో మతిపోగొడుతోంది. తాజాగా ఆ పిక్స్ ను అభిమానులతో పంచుకుందీ బ్యూటీ. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 24 2022, 12:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యాక్ట్రెస్ ఎప్పుడూ ఫిట్ నెస్ గా ఉండేందుకు ఇష్టపడుతుంటారు. ఇండస్ట్రీలో వరుస ఆఫర్లను దక్కించుకునేందుకు నాజుగ్గా కనిపించేందుకు జిమ్ లు, యోగా చేస్తూ గంటల తరబడి కష్టపడుతారు. జీరో ఫ్యాట్ బాడీని బిల్డ్ చేసేందుకు హెవీ వర్కట్సౌ చేస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తరుచూ కనిపిస్తూనే ఉంటాయి.
 

26

తాజాగా జాన్వీ కపూర్ కూడా తన ఫిట్ నెస్ రహస్యాన్ని బయటపెట్టింది. ప్రతిరోజు యోగాసనాలు వేస్తూ తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటుందని తెలిపింది. ఇందుకు సంబంధించిన పలు పిక్స్ ను తన అభిమానులతో తాజాగా ఇన్ స్టా  గ్రామ్ ద్వారా పంచుకుందీ బ్యూటీ.

36

అయితే ఈ పిక్స్ లో చాలా కఠినమైన యోగాసనంలో కూర్చున్న జాన్వీ కపూర్ నెటిజన్లను షాక్ కు గురిచేస్తోంది. బాడీ స్ట్రెచింగ్ పోజులో ఆకట్టుకుంటోంది. అలాగే మరో పిక్ లో జాన్వీ వెయిట్ బ్యాలన్స్ చేస్తూ కనిపించింది. ఇలా ప్రతి రోజూ యోగా చేస్తుందని యోగాసనాలు వేయాల్సిందేనని చెబుతోంది జాన్వీ. 

46

యోగాసనాలతో పాటు మే నెల ఎలా గడిచిపోతుందో అందుకు సంబంధించిన పిక్స్ ను కూడా పంచుకుందీ. ఉదయం యోగా చేయడం.. ఆ తర్వాత బెస్ట్ అవుట్ ఫిట్ ను ధరించి ఫొటోషూట్స్ చేయడం.. మిగిలిన సమయంలో ఇంట్లోనే వర్క్ చేసుకుంటాను అనేలా తన పోస్ట్ చేసిన ఫొటోలు వివరిస్తున్నాయి.  
 

56

అలాగే జాన్వీ కపూర్ తన గ్లామర్ పిక్స్ ను కూడా పంచుకుంది. ట్రెండీ అవుట్ ఫిట్ లో అందాలను ఆరబోసింది. మరో పిక్ లో పొట్టి నిక్కరు ధరించి థండర్ థైస్ చూపిస్తూ మతిపోగొడుతోందీ బ్యూటీ. మొత్తంగా మే నెలలో తను ఎలా గడిపిందో ఇలా పిక్స్ షేర్ చేస్తూ చెప్పడం అభిమానులను ఆకట్టుకుంటోంది. 
 

66

కేరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ బాలీవుడ్ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీపై బజ్ వినిపిస్తోంది.  ఇప్పటికే విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘జన గణ మన’ చిత్రంలో హీరోయిన్ గా ఒకే అయినట్టుగా తెలుస్తోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఎన్టీఆర్ 31 సినిమా కోసం జాన్వీ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.  
 

About the Author

SG
Sreeharsha Gopagani
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
20 లక్షల అప్పు, తండ్రి తాగుడు, హైపర్ ఆది ని కష్టాల నుంచి బయటపడేసింది ఎవరు?
Recommended image2
Revanth Reddy: `ఫూలే` మూవీ కోసం ఆర్టీసీ బస్‌లో రేవంత్‌ రెడ్డి, మంత్రులు.. సినిమా చూశాక సీఎం రియాక్షన్‌ ఇదే
Recommended image3
Chiranjeevi-Mohanlal మూవీ కథ లీక్‌.. బాక్సాఫీసుని షేక్‌ చేసే బ్యాక్‌ డ్రాప్‌ సెట్‌ చేసిన బాబీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved