ఈ గాయని యమా హాట్ గురూ..!

First Published 1, Apr 2020, 9:03 PM

బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళ, పంజాబీ భాషల్లో సూపర్‌ హిట్ పాటలు పాడిన గాయని నేహా భసిన్‌. కేవలం నేపథ్య గాయనిగా నే కాదు స్టేజ్‌ పర్ఫామర్‌గా కూడా నేహా చాలా పాపులర్‌. అంతుకు మించి సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే హాట్ హాట్ పోస్ట్‌లతో మరింతగా అభిమానులకు చేరువైంది ఈ బ్యూటీ. తన గాత్రంతో ఏ స్థాయిలో ఆకట్టుకుందో తన గ్లామర్‌ తోనూ అదే స్థాయిలో అలరిస్తోంది ఈ భామ.

1982 నవంబర్ 18న జన్మించిన నేహా గాయనిగా మాత్రమే కాదు పాటల రచయితగా కూడా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని ఇండిపెండెంట్ ఆల్బమ్స్ కోసం కూడా పనిచేసింది.

ఢిల్లీలో జన్మించిన నేహా చిన్నతనం నుంచి సంగీత ప్రయాణం మొదలు పెట్టింది. 9 ఏళ్ల వయసులో స్కూల్‌ లో జరిగిన కార్యక్రమంలో ఫస్ట్ ప్రైజ్‌ రావటంతో మ్యూజిక్ మీద ఆమెకు మరింతగా ఇంట్రస్ట్ పెరిగింది.

నేహా 18 ఏళ్ల వయసులో కోక్‌ సంస్థ నిర్వహించిన వీ పాప్‌ స్టార్ కార్యక్రమానికి సెలెక్ట్ కావటంతో ఓవర్‌ నైట్‌ స్టార్‌గా మారిపోయింది.

కొంత కాలం ఓ బ్యాండ్ లో గాయనిగా పాటలు పాడిన ఆమె, 2004లో బ్యాండ్ నుంచి విడిపోయి బాలీవుడ్‌లో గాయనిగా ఎదిగింది. తరువాత తమిళ ఇండస్ట్రీలోనూ సక్సెస్‌ ఫుల్‌ గాయనిగా పేరు తెచ్చుకుంది.

పలు అంతర్జాతీయ కార్యక్రమాల్లో భాగమైంది నేహా. మలేషియన్‌ హిప్ హాప్‌ స్టార్‌ ఎమ్సీ జెస్జ్‌ తో కలిసి ఓ ఆల్బమ్‌ ను రూపొందించింది. ఈ పాటకు మలేషియాలో రేడీయో రాగ అవార్డ్స్‌లో బెస్ట్ కొలాబరేషన్ అవార్డ్‌ కూడా వచ్చింది.

బాలీవుడ్‌ మూవీ లైఫ్‌ కి తో లగ్‌ గయి సినిమాతో నటిగానూ సత్తా చాటింది నేహా భసిన్‌. కే కే మీనన్, రన్‌వీర్‌ షోరేలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2012లో రిలీజ్‌ అయ్యింది.

2008లో ప్రసారమైన సారిగమా హంగమా కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించింది నేహా భసిన్‌. ఆ తరువాత కూడా పలు కార్యక్రమాలకు వ్యాఖ్యతగా, జెడ్జ్‌గా కూడా వ్యవహరించింది.

ప్రస్తుతం సినీ గాయనిగానే కాకుండా పలు వేదిక మీద లైవ్‌ పర్ఫామెన్స్‌ లు కూడా ఇస్తోంది నేహా భసిన్‌.

loader