టైట్ డ్రెస్ టూ మచ్ బోల్డ్... ఆల్ట్రా హెచ్డీ క్వాలిటీలో నోరా ఫతేహి అందాలు!
సోషల్ మీడియా గ్లామర్ క్వీన్ నోరా ఫతేహి కుర్రాళ్ళ గుండెల్లో పాగా వేశారు. ఆమె అందాల మత్తుకు అలవాటు పడ్డ నెటిజెన్స్ దేవతలా ఆరాధిస్తున్నారు. తాజాగా ఫ్యాన్స్ కోసం మరో బోల్డ్ ఫోటో షూట్ చేసింది.

Nora Fatehi
టైట్ ట్రెండీ వేర్ ధరించి నోరా ఫతేహి మైండ్ బ్లాక్ చేసేసింది. ఆల్ట్రా హెచ్డీ క్వాలిటీలో ఆమె అందాలు ప్రదర్శనకు సోషల్ మీడియా హీటెక్కి పోయింది. నోరా ఫతేహి గ్లామర్ పై నెటిజన్స్ కామెంట్స్ చేయకుండా ఉండలేకున్నారు. నోరా ఫతేహి లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతుంది.
Nora Fatehi
నోరా ఫతేహి కెనడా దేశస్తురాలు. ఆమె 2014లో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఎన్టీఆర్ హీరోగా 2015లో విడుదలైన టెంపర్ మూవీలో ఫస్ట్ టైం ఐటెం సాంగ్ చేసింది. నోరా ఫతేహికి ప్రొఫెషనల్ సింగర్ అండ్ డాన్సర్.
Nora Fatehi
పలు భాషల్లో ఇప్పటి వరకు పదిహేనుకి పైగా స్పెషల్ సాంగ్స్ చేశారు. బాహుబలి, కిక్ 2, షేర్, లోఫర్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. అనూహ్యంగా పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు మూవీలో ఆమె కీలక రోల్ చేస్తున్నారని తెలుస్తుంది. పవన్ కెరీర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో ఆమె ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇతర కారణాలతో జాక్విలిన్ ఫెర్నాండెజ్ హరి హర వీరమల్లు ప్రాజెక్ట్ నుండి ఆమె తప్పుకున్న క్రమంలో నోరాకు ఛాన్స్ వచ్చింది.
Nora Fatehi
హరి హర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ మెయిన్ లీడ్ గా చేస్తున్నట్లు సమాచారం. నోరా ఫతేహి సెకండ్ హీరోయిన్ అనే ప్రచారం జరుగుతుంది.హరి హర వీరమల్లులో నోరా ఫతేహి రోల్ ఏంటనే విషయంలో క్లారిటీ లేదు. యూనిట్ ఆమె లుక్ కూడా విడుదల చేయలేదు.
Nora Fatehi
హరి హర వీరమల్లు షూటింగ్ జరుపుకుంటుంది. మొఘలుల కాలం నాటి కథలో పవన్ బందిపోటుగా కనిపించనున్నారు. పెద్దలను దోచి పేదలకు పెట్టే వీరుని కథగా హరి హర వీరమల్లు తెరకెక్కుతుంది. హరి హర వీరమల్లు సెట్స్ పైకి వెళ్లి రెండేళ్లు దాటిపోయింది. పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపడం లేదు అందుకే ఆలస్యమవుతుందనే వాదన ఉంది.
Nora Fatehi
హరి హర వీరమల్లు విజయం సాధిస్తే సౌత్ లో పాగా వేయొచ్చని నోరా ఫతేహి భావన. నటిగా, ఐటెం భాగంగానే కాకుండా నోరా ఫతేహి మోడల్ గా కోట్ల సంపాదన కలిగి ఉంది. సోషల్ మీడియాలో ఆమెను మిలియన్స్ కొద్దీ ఫాలో అవుతున్నారు. ఆమెకున్న క్రేజ్ అలాంటిది మరి.