న్యూడ్‌ ఫోటోలతో రచ్చచేసిన పూనమ్‌ పెళ్లి చేసేసుకుంది!

First Published Sep 11, 2020, 9:52 AM IST

బాలీవుడ్‌లో వివాదాలకు కేంద్ర బింధువైన నటి పూనమ్‌ పాండే. చేసిని సినిమాలు తక్కువే అయిన వరుస వివాదాలతో కావాల్సినంత పాపులారిటీ సంపాందించుకుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ ముద్దుగుమ్మ కుర్ర హృదయాల్లో కలవరం పుట్టించే వార్త న్యూస్‌ చెప్పింది.