- Home
- Entertainment
- చురకత్తుల్లాంటి చూపులతో గుచ్చుతోన్న ప్రభాస్ హీరోయిన్, సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న శ్రద్థా కపూర్
చురకత్తుల్లాంటి చూపులతో గుచ్చుతోన్న ప్రభాస్ హీరోయిన్, సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న శ్రద్థా కపూర్
ప్రభాస్ హీరోయిన్ శ్రద్దా కపూర్ గ్లామర్ షోతొ అభిమానులను ఫిదా చేస్తోంది. నెట్టింట్ట ఈ హాట్ బ్యూటీ అరుదుగా ఫోటో షూట్స్ చేస్తోంది. అయినా అందాల ఆరబోతలో తగ్గేదే లేదంటోంది.

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉన్నా.. ఫోటో షూట్స్ మాత్రం అప్పుడప్పుడు చేస్తుంది శ్రద్థా. కాని ఎప్పుడో ఒక సారి చేసినా.. సోషల్ మీడియాను షేక్ చేసేలా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తోంది. తన పాపులారిటీని మరింత పెంచేస్తోంది.
ఎప్పుడూ నెట్టింట యాక్టివ్ గా ఉంటుందీ బ్యూటీ. తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసకుంటూ తన అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. అలాగే లేటెస్ట్ అవుట్ ఫిట్ లో అదిరిపోయే ఫొటోషూట్లు చేస్తూ ఫాలోవర్స్ ను ఖుషీ చేస్తుంటుంది.
ఇక లేటెస్ట్ గా చురకత్తుల్లాంటి చూపులతో... మగమనసులకు గుచ్చుకునేలా.. చూస్తోంది శ్రద్ధాకపూర్. ఆ చూపులకు పడిపోని కుర్ర హృదయం ఉండదేమో అన్నేట్టుగా లేటెస్ట్ ఫోటో షూట్స్ తో శ్రద్థా అలరిస్తోంది.
ఆషిక్ 2 సినిమాతో సౌత్ ఆడియెన్స్ మెస్మరైజ్ చేసింది శ్రద్థా కపూర్.. ఆతరువాత ప్రభాస్ జోడీగా సాహో సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా దగ్గరైంది శ్రద్ధా కపూర్. ఈ రెండు సినిమాల్లో శ్రద్థా కపూర్ ను మర్చిపోలేదు ఆడియన్స్ .
తెలుగులో చేసింది ఒక్కసినిమా అయిన శ్రద్ధా కపూర్ కు సౌత్ లో మంచి క్రేజ్ వచ్చింది. మరోవైపు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ.. నార్త్ ఆడియెన్స్ ను అలరిస్తూనే ఉంది.
గత రెండేండ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ. ఈ ఏడాది దర్శకుడు లవ్ రంజన్ తెరకెక్కిస్తున్న సినిమాలో నటించింది. సోషల్ మీడియాలో ఎక్కువగా కమర్షియల్ యాడ్స్ తో కనిపిస్తూ ఉంటుంది శ్రద్థా. అటు సినిమాలు ఇటు సోషల్ మీడియాను బాగా బ్యాలన్స్ చేస్తోంది.
ఇక అప్పుడప్పుడు హద్దులు దాటి.. అందాల విందు చేస్తుంది శ్రద్థా. ఎదఅందాలు ఆరబోయడంతో పాటు, క్లీవేజ్ సోకులతో సునామీలా ఒక్కసారిగా ముంచెత్తుతుంద బాలీవుడ్ బ్యూటీ. ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తుంటుంది.