MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కొంటె చూపుతో.. కన్నుగీటుతూ.. రెచ్చగొడుతున్న ప్రియాంక చోప్రా.. లిప్స్ చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న బ్యూటీ

కొంటె చూపుతో.. కన్నుగీటుతూ.. రెచ్చగొడుతున్న ప్రియాంక చోప్రా.. లిప్స్ చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న బ్యూటీ

ఇన్ స్టాలో రెచ్చిపోతోంది ప్రియాంక చోప్రా. రకరకాలుగా ఫోజులిస్తూ.. ఫోటోలతో రచ్చ చేస్తోంది. ఏజ్ పెరుగుతున్న కొద్ది ఇంకా ఇంకా రెచ్చిపోతోంది బాలీవుడ్ సీనియర్ బ్యటీ 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 16 2023, 02:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తోంది బాలీవుడ్ సీనియర్ బ్యూటీ ప్రియాంక చోప్రా . మంచి పొడుగు..దానికి తగ్గ ఆకర్శనీయమైన రూపంతో.. కుర్రాళ్లు టెమ్ట్ అయ్యేలా ఫోజులిచ్చే ప్రియాంక చోప్రా.. బాలీవుడ్ ను వదిలిప్రస్తుతం హాలీవుడ్ లో హంగామా చేస్తోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మునుపెన్నడు లేనంతగా అందాలు ఆరంబోస్తూ.. అరాచకం చేస్తోంది ప్రియాంక చోప్రా.. హాట్ నెస్ తో అరాచకం చేస్తోంది. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. సోషల్ మీడియాతో ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ఇస్తుంటుంది ప్రియాంక.హాట్ ఫోటో షూట్స్ తో మతిపోగోడుతుంటుంది. 
 

37

రీసెంట్ గా ప్రియాంక చోప్రా ఫోటో షూట్స్ కు భారీగా రెస్పాన్స్ వస్తుంది. యూత్ కళ్లప్పజెప్పి మరీ చూస్తున్నారు. ప్రియాంకను ఫాలో అవుతున్నారు. ప్రియాంక కూడావాళ్లను రెచ్చగోట్టేవిధంగా వరుస ఫోటో షూట్లు చేస్తోంది.  కుర్రాళ్ళను నిలవనీయకుండా చేస్తోంది. 
 

47

కన్నుగీటుతూ కవ్విస్తోంది ప్రియాంక. ముద్దు ఇస్తానన్నట్టుగా..లిప్స్ తో రెచ్చగొడుతోంది. కొంటె నవ్వుతో నరాలు నలిపేస్తోంది. ఎద అందాలన్నీ బయట పడేలా చూపిస్తూ.. చంపేస్తోంది హాలీవుడ్ బ్యూటీ. ఇక ఆ కాస్త కూడా వేసుకోవడం ఎందుకు అన్నట్టుగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. 

57

అందాలను ఎక్కడా దాచుకోకుండా విచ్చల విడిగా వడ్డిస్తూ ఉంటుంది. ఏజ్ ఎంత ఉన్నా.. కుర్రాళ్లకు కూడా మత్తక్కించే అందం ప్రియాంక చోప్రాసొంతం. అలాగే సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే హాట్ ఫోటోలు మామూలుగా ఉండవు. గ్లోబల్ హీరోయిన్ కాబట్టి .. ఈమె గురించి ఏ వార్త వచ్చినా అది వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతూ ఉంటుంది.  

67

కుర్రాళ్ళ చూపులు తన వైపు తిప్పుకునేలా.. ప్రియాంక ఇచ్చే అదిరిపోయే హాట్ ఫోజులకు నెటిజ్లకు పిచ్చెక్కుతోంది. తెలుగులో ఎక్కువ సినిమాలు చేయకపోయినా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక ఊపు ఊపేసింది.  రాంచరణ్ నటించిన బాలీవుడ్ మూవీ జంజీర్ ను తెలుగులో తుఫాన్ పేరుతో రిలీజ్ చేశారు. ఆ సినిమా వల్ల తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రియాంక పరిచయం అయ్యింది. 
 

77

తనకంటే పదేళ్ల చిన్నవాడైన హాలీవుడ్ సింగర్ అండ్ యాక్టర్ నిక్ జోనాస్ ప్రేమలో పడిన ప్రియాంక  చాలా కాలం డేటింగ్ చేసి విమర్షలు ఫేస్ చేసింది. అంతే కాదు  2018లో నిక్ జోనాస్ ని పెళ్లి కూడా చేసుకుని  న్యూయార్క్ లో సెటిల్ అయ్యింది. అక్కడే  ఓ లగ్జరీ హౌస్  కూడా కొనుగోలు చేసింది బ్యూటీ. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Udta Teer Trailer: ఇండియాకి వచ్చి గతం మరచిపోయిన పాకిస్తాన్ స్పై..ఆయుష్మాన్ ఖురానా సినిమా ట్రైలర్ అదుర్స్
Recommended image2
Shriya Saran: రెడ్‌ శారీలో శ్రియా శరణ్‌ అదిరిపోయే లుక్‌.. చూడ్డానికి రెండు కళ్ల చాలవు
Recommended image3
Vivek Oberoi: క్యాన్సర్‌ను జయించి హీరోయిన్ అయిన దత్తపుత్రిక.. ఎమోషనల్ అయిన వివేక్ ఒబెరాయ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved