MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ఆ జంట నన్ను టార్గెట్ చేశారు, మానసికంగా వేధిస్తున్నారు.. కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

ఆ జంట నన్ను టార్గెట్ చేశారు, మానసికంగా వేధిస్తున్నారు.. కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

ఓ బాలీవుడ్ స్టార్ కపుల్ పై సంచలన  వ్యాఖ్యలు చేసింది ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. తనను టార్గెట్ చేస్తూ.. మానసికంగా వేధిస్తున్నారంటు ఆరోపణలు చేసింది.. పేరు పెట్టి చూపించకపోయినా.. కంగనా ఆరోపణలు చేస్తున్న జంట ఎవరంటే..? 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Feb 07 2023, 01:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ కంగనా రనౌత్. ఉన్నట్టు మాట్లాడటం.. ఎంత పెద్ద స్టార్ అయినా.. తప్పును ఎత్తి చూపడం.. ఎదిరించి నిలండటం కంగనాకు కామన్. ఈ విషయంలో చాలా ఇబ్బందులు కూడా ఫేస్ చేసింది బ్యూటీ.  బాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసింది.. కాంట్రవర్సీలలో మునిగి తేలిన కంగనా.. ప్రస్తుతం ఓ బాలీవుడ్ యంగ్ కపుల్ ను టార్గెట్ చేస్తూ.. ఆరోపణలు చేస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ కపుల్ తనపై నిఘా పెట్టిందని... తన ప్రతి కదలికను వాళ్లిద్దరు గమనిస్తున్నారని.. అంతే కాకుండా తన పర్సనల్ ఇన్ ఫర్ఫర్మేషన్ ను కలెక్ట్ చేసి.. లీక్ చేస్తున్నారంటూ మండిపడింది. ఇలా చేసి తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో ఓ పెద్ద నోట్ రాసుకొచ్చింది కంగనా. ప్రస్తుతం అ వార్త సోషల్ మీడియాను కుదిపేస్తోంది. 

39
Image: Kangana Ranaut / Instagram

Image: Kangana Ranaut / Instagram

ఆ జంట పేరు చెప్పకుండా కడిగిపారేసింది కంగనా. ఏమని ఆరోపణలు చేసిందంటే.. గత కొంత కాలంగా నేను ఎక్కడికి వెళ్తున్నాను.. ఏం చేస్తున్నాను అనేది మనుషుల్నీ పెట్టి మరీ గమనిస్తున్నారు.. అంతే కాదు  నా ఇంటి దగ్గర కూడా ఎప్పటికప్పుడు ఏం జరిగేది తెలుసుకునేలా ఏర్పాట్లు చేసుకున్నారు. నా మీద నా కదలికల మీద బాలీవుడో జంట  నిఘా పెట్టారు అంటూ సంచలన కామెంట్స్ చేసింది కంగనా రనౌత్. 

49

అయితే ఆ జంట ఎవరు అన్న విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈమధ్య కంగనా బాలీవుడ్ యంగ్ కపుల్ రణ్ బీర్ - ఆలియా భట్ లను టార్గెట్ చేస్తుంది. దాంతో ఈ ఆరోపణలు కూడా వాళ్ల గురించే చేసి ఉంటుంది అంటూ నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.  

59
Kangana Ranaut Allegedly Hints ‘Casanova’ Ranbir Kapoor

Kangana Ranaut Allegedly Hints ‘Casanova’ Ranbir Kapoor

అయితే ఆ జంట ఎవరు అన్న విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈమధ్య కంగనా బాలీవుడ్ యంగ్ కపుల్ రణ్ బీర్ - ఆలియా భట్ లను టార్గెట్ చేస్తుంది. దాంతో ఈ ఆరోపణలు కూడా వాళ్ల గురించే చేసి ఉంటుంది అంటూ నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.  

69

 అంతేకాదు నా కారు పార్కింగ్, నేను మేడపై ఏం చేస్తున్నాను అన్న విషయంపై నిఘా పెట్టి గమనిస్తున్నారు. నేను ఉదయం 6 గంటలకు బయటకు వెళ్తే నన్ను ఫాలో అవుతూ.. నా ఫోటోలు తీస్తున్నారు. ఇక నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలే కాదు.. వృత్తిపరమైన విషయంలో కూడా జోక్యం చేసుకుంటూ.. నానా ఇబ్బందులు పెట్టడానికి చూస్తున్నారన్నది కంగనా రనౌత్. 

79

అక్కడితో ఆగకుండా.. నా వాట్సప్ డేటా కూడా  కలెక్ట్ చేసి లీక్ చేస్తున్నారని అనుమానం కలుగుతోంది అంటోంది  కంగనా.అంతటితో ఆగకుండా  నా దగ్గర  పనిచేసే వారిని కూడా ప్రలోభపెట్టి.. మాయమాటలు చెప్పి వాళ్ళవైపు తిప్పుకుంటున్నారంటోంది. ఈరకంగా తనను ఒంటరిని చేసే ప్రయత్నం చేస్తున్నారంటోంది కంగనా.

89

ఆ హీరో తన భార్యను నిర్మాతగా మార్చాడు, నా లాగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని చూస్తున్నారు.. నన్న ఎంతలా ఫాలో అవుతున్నారంటే.. ఆకరికి నా డ్రెస్ ను కూడా కాపీ కొట్టి.. ఆ హీరోయిన్ అదే డ్రస్ వేస్తుంది అంటూ కంగనా రనౌత్ ఆరోపణలు చేసింది. ఇక తన డేటాను ఆహీరో ఎలా కలెక్ట్ చేస్తున్నాడో తెలిసితే.. అతను ప్రమాదంలో పడినట్టు అంటుంది బ్యూటీ. 

99

ప్రస్తుతం కంగనా రనౌత్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. సౌత్ లో చంద్రముఖి 2,  బాలీవుడ్ లో ఎమర్జెన్సీ  సినిమాల్లో  నటిస్తుంది. ఎమర్జెన్సీ సినిమాలో ఇందిరగాంధి పాత్రలో నటిస్తున్న కంగనా.. ఈ మూవీకి డైరెక్టర్ గా.. నిర్మాతగా వ్యవహరిస్తుంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Comeback Movies: 2026లో హీరోల కంబ్యాక్ సినిమాలు, చిరు నుంచి రవితేజ వరకు..వాళ్ళకి మాత్రం జాక్ పాట్
Recommended image2
Director Teja: టాలీవుడ్ లో తీసేది ఆ రెండు కథలే, నన్ను మాత్రం జయం పేరు చెప్పి తిడతారు.. డైరెక్టర్ తేజ
Recommended image3
Chiranjeevi: చిరంజీవిని ఎందుకు తొక్కలేకపోయారు.. అదే రక్షణ కవచం, ఇన్నేళ్లకు బయటపెట్టిన పున్నమినాగు నటుడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved