MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ విషయంలో శ్రీదేవిని మించిపోయిన జాన్వీ కపూర్, మరీ అంత అవసరమా..? అంటున్న నెటిజన్లు

ఆ విషయంలో శ్రీదేవిని మించిపోయిన జాన్వీ కపూర్, మరీ అంత అవసరమా..? అంటున్న నెటిజన్లు

వారసత్వంగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది జాన్వీ కపూర్. కాని తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సాధించింది. అయితే ఒక్క విఫయంలో మాత్రం జాన్వీ తన తల్లిని గట్టిగా ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది.  

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Apr 13 2024, 05:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

జాన్వీ కపూర్..జూనియర్ అతిలోక సుందరి. శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కాని బాలీవుడ్ లో మాత్రం కమర్షియల్ సినిమాలు చేయకుండా.. డిఫరెంట్ కాన్సెప్ట్ లను సెలక్ట్ చేసుకుంటూ వెళ్లింది బ్యూటీ. కెరీర్ బిగినింగ్ లోనే కొన్ని బయోపిక్ మూవీస్ కూడా నటించింది. 
 

27
Janhvi Kapoor

Janhvi Kapoor

ఒకరకంగా జాన్వీ కెరీర్ స్టార్టింగ్ లోనే సాహసాలు చేసిందని చెప్పాలి. ఇక ఆమె సౌత్ ఎంట్రీ గురించి ఎదరు చూసిన జనాలకు డబుల్ బొనాంజ ఆఫర్ కూడా ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ. ఆర్ఆర్ఆర్ హీరోలతో చెరో పాన్ ఇండియా మూవీ కమిట్ అయ్యింది. అంతే కాదు.. ఎన్టీఆర్ జతగా దేవర సినిమాలో నటిస్తుంది చిన్నదిఈ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. 

స్టైలిష్.. హ్యాండ్సమ్ లుక్ లో రామ్ చరణ్, చెన్నైలో ఎయిర్ పోర్ట్ లో సింహంలా దిగిన గ్లోబల్ స్టార్..

37

ఇక రీసెంట్ గా రామ్ చరణ్ సరసన ఓ మూవీ కమిట్ అయ్యింది జాన్వీ. ఈమధ్యే ఈ సినిమా ఓపెనింగ్ కూడా గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో ఆమె ఉపాసనను పట్టించుకోలేదు.. పలకరించలేదు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. జాన్వీ కపూరన్ కు ఇంత ఆటీట్యూడ్ ఉందా అంటూ ..షాక్ అయ్యారు. మెగా ప్యాన్స్ అయితే మండిపడ్డారు. ఈక్రమంలో జాన్వీ కి సబంధించిన మరో న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది 

 

జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లినా.. బ్యాగ్ లో అది ఉండాల్సిందేనట. ఏంటో తెలుసా..

47
Image: Getty Images

Image: Getty Images

జాన్వీ కపూర్ కు కాస్త యాటీట్యూడ్ ఉందంటూ.. నెట్టింట గట్టిగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో జాన్వీ తల్లి శ్రీదేవి కూడా బాహుబలి సినిమా విషయంలో ఇలానే చేశారని సమాచారం.. ఆమెలాగా జాన్వీ కూడా కొన్ని విషయాల్లో .. మేకర్స్ ను ఇబ్బంది పెట్టే విధంగా కండీషన్లు పెడుతుందని ప్రచారం జరుగుతోంది. 

57
Actress Janhvi Kapoor, Sridevi,

Actress Janhvi Kapoor, Sridevi,

శ్రీదేవి గురించి బాహుబలి టైమ్ లో రాజమౌళి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటున్నారు ఆడియన్స్. రెమ్యూనరేషన్ తో పాటు.. తన సిబంధి ఖర్చులు, సినిమాలో క్యారెక్టరైజేషన్ తో పాటు.. ఇతర విషయాల్లో కూడా సవాలక్ష్యా కండీషన్లు పెట్టారట శ్రీదేవి. ప్రస్తుతం శ్రీదేవి వారసురాలు జాన్వీ కూడా అదే ఫాలో అవున్నట్టు తెలుస్తోంది. 
 

67

అయితే జాన్వీ సౌత్ సినిమాల విషయంలోనే ఇలా చేస్తుందా..? లేక బాలీవుడ్ సినిమాల విషయంలో కూడా ఇదే ఫార్ములా పాటిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సౌత్ సినిమా పాన్ వరల్డ్ లో సత్తా చాటుతోంది. బాలీవుడ్ ను ఎప్పుడో పక్కన కూర్చోపెట్టింది టాలీవుడ్. మరి టాలీవుడ్ సినిమాకు కండీషన్లు పెట్టేంత సీన్ బాలీవుడ్ కు లేదనే చెప్పాలి. 

77

ఇక్కడ సినిమా ఛాన్స్ వస్తే ఎగిరి గంతేసి అందుకుంటున్నారు హిందీ స్టార్లు. మరి తెలుగు సినిమాల విషయంలో జాన్వీ కపూర్ ఆలోచన లేకుండా ఉండదనే చెప్పాలి.మరి ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియదు కాని..నెట్టింట మాత్రం బాగా వైరల్ అవుతోంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu మార్చి 4 ఎపిసోడ్: నర్మదపై రామరాజు కడుపు మంట రైస్ మిల్ కొట్టేయడానికి భాగ్యం ప్లాన్
Recommended image2
Thalapathy Vijay: దళపతి విజయ్ విడాకులపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు.. అప్పుడే జోస్యం చెప్పానంటూ..
Recommended image3
Toxic Postponed: టాక్సిక్ రిలీజ్ వాయిదా, కొత్త డేట్ ఇదే.. బాక్సాఫీసు వద్ద `దురందర్‌ 2` ఊచకోత
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved