MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాంచరణ్ స్టైలిష్ లుక్ కి బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఫిదా, మరో క్రేజీ హీరోయిన్ కూడా, ఇలా మ్యాజిక్ చేశాడేంటి..

రాంచరణ్ స్టైలిష్ లుక్ కి బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఫిదా, మరో క్రేజీ హీరోయిన్ కూడా, ఇలా మ్యాజిక్ చేశాడేంటి..

శంకర్ మూవీలో రాంచరణ్ రెండు విభిన్నమైన లుక్స్ లో కనిపించబోతున్నాడు. రాంచరణ్ గెటప్ స్టైలిష్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 28 2022, 10:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ న్యూజిలాండ్ లో జరిగింది. వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ చేస్తున్న చిత్రాలపై ఇండియా మొత్తం ఆసక్తి నెలకొంది. 

26

శంకర్ మూవీలో రాంచరణ్ రెండు విభిన్నమైన లుక్స్ లో కనిపించబోతున్నాడు. రాంచరణ్ గెటప్ స్టైలిష్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రాంచరణ్ హెయిర్ స్టయిల్, కాస్ట్యూమ్స్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. 

36

రాంచరణ్ స్టైలిష్  జాకెట్, గ్లాసెస్ ధరించి అద్భుతమైన ఫోజులు ఇచ్చాడు. రాంచరణ్ హెయిర్ స్టైల్ కూడా విభిన్నంగా ఉంది. క్షణాల్లో ఈ లుక్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. శంకర్ మూవీలో రాంచరణ్ తండ్రి కొడుకులుగా రెండు పాత్రల్లో నటించబోతున్నాడు. అందుకు తగ్గట్లుగా చరణ్ గెటప్ ఉండబోతోంది. 

46

అయితే రాంచరణ్ లేటెస్ట్ లుక్ కి హీరోయిన్లు ఫిదా అవుతున్నారు. బాలీవుడ్ స్టార్ బ్యూటీ, అందాల మెరుపుతీగ కత్రినా కైఫ్ చరణ్ లేటెస్ట్ లుక్ కి ఫిదా అయింది. రాంచరణ్ పిక్స్ కి కత్రినా లైక్ కొట్టింది. అలాగే నందిని రాయ్ కూడా చరణ్ లుక్ ని లైక్ చేసింది. 

56

కత్రినాతో పాటు ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కూడా రాంచరణ్ లుక్ కి ఫిదా అయింది. ఇదిలా ఉండగా రాంచరణ్ మరో కొత్త చిత్రానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

 

66

త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ రామరాజు పాత్రకి నేషనల్ వైడ్ గా అప్లాజ్ లభించింది. ఆ క్రేజ్ ని కొనసాగించే విధంగా చరణ్ సెలక్టివ్ గా కథలు ఎంచుకుంటున్నారు. అలాగే రాంచరణ్ తో సినిమా చేసేందుకు కన్నడ దర్శకుడు నర్తన్ కూడా రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.  

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Sourav Ganguly Biopic: దాదా బయోపిక్ షూటింగ్ మొదలుపెట్టిన రాజ్‌కుమార్ రావు, ఫస్ట్ గ్లింప్స్ ఇదే!
Recommended image2
AA22 x A6: అల్లు అర్జున్, దీపికా సినిమా సెట్ చూసి రివ్యూ చెప్పేసిన ధురంధర్ స్టార్.. బంపర్ హిట్ పక్కా
Recommended image3
Ajay Devgn Expensive Things: ఒకదానిని మించి మరొకటి.. లగ్జరీ థింగ్స్ కోసం కోట్లల్లో ఖర్చు చేస్తున్న ఆర్ఆర్ఆర్ నటుడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved