MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన సన్నీ లియోన్.. విందు పసందు చేస్తానంటోన్న బాలీవుడ్ బ్యూటీ..

కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన సన్నీ లియోన్.. విందు పసందు చేస్తానంటోన్న బాలీవుడ్ బ్యూటీ..

సన్నీ లియోన్ కొత్త బిజినెస్ స్టార్ట్  చేసిందట. ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది సన్నీ లియోన్. తాజాగా మరోసారి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి మరోసారి హైలెట్ అయ్యింది.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 23 2024, 01:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ లో  సన్నీ లియోన్ చాలా స్పెషల్.. పోర్న్ స్టార్ గా ఉన్న ఆమె.. లైఫ్ ను టర్న్ తీసుకుని.. బాలీవుడ్ నటిగా స్థిరపడింది. పెళ్లి చేసుకుని.. పిల్లల్ని దత్త తీసుకుని.. మరోమెట్టు ఎక్కింది బ్యూటీ బాలీవుడ్ తో పాటు..  ఈ మధ్య కాలంలో ఎక్కువగా టాలీవుడ్ సినిమాలు కూడా చేస్తూ.. బిజీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఫారెన్ లో కొన్నాళ్లు.. ఇండియాలో కొన్నాళ్లు ఉంటూ.. సినిమాలు చేస్తూ.. బిజినెస్ లు చూసుకుంటూ.. బిజీ బిజీ అయిపోయింది బ్యూటీ. ఈమధ్య వరుసగా తెలుగు సినిమాల్లో నటించింది సన్నీ లియోన్. ఇక ఆమెకు సబంధించిన మరో తాజా వార్త ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్ లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా న్యూస్.. 

36

ఇక స్టార్స్ ఎవరైనా.. నటీనటులుగా మిగిలిపోవడంలేదు.. సైడ్ బిజినెస్ లు చాలా చేసుకుంటున్నారు. బాలీవుడ్ తో పాటు.. టాలీవుడ్ స్టార్స్ కు కూడా ఏదో ఒక బిజినెస్ లో దిగి కోట్లు సంపాదిస్తున్నారు.ఇక హీరోయిన్లు అయితే.. బిజినెస్ తో పాటు సోషల్ మీడియాల్లో ఫోటోలు పెడుతూ.. కూడా చేతి నిండా సంపాదిస్తున్నారు. 
 

46

ఈక్రమంలో సోషల్ మీడియాలో కూడా సన్నీ చాలాయాక్టివ్‌గా ఉంటుంది. స్పెషల్ సాంగ్స్ లో మెరుస్తూ గట్టిగా రెమ్యూనరేషన్ లాగుతోంది సన్నీ. ఈ అమ్మడికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ మధ్యకాలంలో సన్నీ సినిమాలు తగ్గించింది. తాజాగా సన్నీ బిజినెస్ ప్రారంభించింది.  కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించింది. ఈ విషయాన్ని సన్నీ  స్వయంగా తెలియజేసింది. నటి తన రెస్టారెంట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

56

ఢిల్లీలోని నోయిడాలో సన్నీలియోన్ తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి  న్యూ బిజినెస్ ను స్టార్ట్ చేసింది. ఒకప్పుడు అందాల విందు చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు పసందైన విందును ఇవ్వబోతోంది. భర్తతో కలిసి ఆమె రెస్టారెంట్ పేరు చికలోక. ఈ విషయాన్నీ సన్నీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. . ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

66

ఇక ఆమె మాట్లాడుతూ.. నేను రెస్టారెంట్ ప్రారంభించడమే కాకుండా, ఇతర విషయాలపై కూడా పని చేయాలనుకుంటున్నాను. ఆర్టిస్టులు టీవీ ప్రపంచానికి లేదా సినిమాలకే పరిమితం కాకుండా ఇతర విషయాల గురించి కూడా ఆలోచించాలి.. మన స్వంత బ్రాండ్‌ను మనం విస్తరించుకోగలగాలి అని సన్నీచెప్పుకొచ్చింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Day 5 Collection: 100 కోట్ల క్లబ్ లో రవితేజ ఇరుముడి, మాస్ మహారాజ జోరుకు సడెన్ బ్రేక్.. 5 రోజు ఎంత వసూలు చేసిందంటే?
Recommended image2
Toxic Movie Review: టాక్సిక్‌ మూవీ రివ్యూ.. యష్‌, నయనతార, రుక్మిణి వసంత్‌ నటించిన సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved