MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అసలే బట్టలు తక్కువ.. వాటిని కూడా పక్కకి జరిపి చూపిస్తూ ఆటంబాంబ్ లా మలైకా విధ్వంసం

అసలే బట్టలు తక్కువ.. వాటిని కూడా పక్కకి జరిపి చూపిస్తూ ఆటంబాంబ్ లా మలైకా విధ్వంసం

బాలీవుడ్ ముదురు బ్యూటీ మలైకా గురించి తెలియని సినీ అభిమాని ఉండరు. ఈమె హాట్ నెస్ చూస్తే స్టార్ హీరోయిన్లకి కూడా అసూయ కలుగుతుంది. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 28 2022, 11:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బాలీవుడ్ ముదురు బ్యూటీ మలైకా గురించి తెలియని సినీ అభిమాని ఉండరు. ఈమె హాట్ నెస్ చూస్తే స్టార్ హీరోయిన్లకి కూడా అసూయ కలుగుతుంది. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. 48 ఏళ్ల వయసున్న ఈ సీనియర్ ఐటెం బ్యూటీ గ్లామర్ కు బిటౌన్ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

మలైకా అరోరా ఫిట్ నెస్ గ్లామర్ విషయంలో ఎప్పుడూ కేరింగ్ గా ఉంటుంది. ఈ వయసులో కూడా మలైకా ఫిట్ గా మతిపోగొట్టే ఒంపు సొంపులతో ఆకట్టుకుంటోందంటే అందుకు కారణం గ్లామర్ విషయంలో ఆమె తీసుకుంటున్న కేరింగ్. 

38

క్రమం తప్పకుండా జిమ్ కసరత్తులు, యోగ చేస్తూనే ఉంటుంది మలైకా. తెలుగులో గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్వు కేక సాంగ్ లో మలైకా చిందేసిన సంగతి తెలిసిందే. 

48

మలైకా తన పర్సనల్ లైఫ్ విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తన కన్నా వయసులో 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ఆమె ఎఫైర్ అందరికి షాక్. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. 

58

సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ తో వివాహం, ఆ తర్వాత విడాకులు లాంటి విషయాలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ మొదలు పెట్టింది ఈ బ్యూటీ. 

68

తాజాగా మలైకా అరోరా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో షూట్ మతిపోయే విధంగా ఉంది. థైస్,ఎద అందాలని అతిగా ఎక్స్ పోజ్ చేస్తూ మలైకా చేసిన ఫోటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. 

78

వీరహవేదనతో రగిలిపోతున్నట్లుగా మలైకా క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ ఇచ్చిన ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. గ్లామర్ ఆటం బాంబ్ లా మలైకా అరోరా అందాలు వెదజల్లుతూ రెచ్చిపోయింది. ఈ హాట్ స్టిల్స్ లో మలైకాని చూస్తే ఆమె వయసు 48 ఏళ్ళు అంటే నమ్మశక్యం కాదు. అయితే కొందరు నెటిజన్లు మలైకాని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అసలే బట్టలు తక్కువ.. అయినా కూడా మలైకా థైస్ వద్ద పక్కకి జరిపి ఎక్స్ పోజ్ చేస్తోంది. 

88

ఆ మధ్యన మలైకా సెక్స్ విషయంలో తన కోరికని బయటపెట్టి షాక్ ఇచ్చింది. సెక్స్ లో బాగా ముద్దు పెట్టే మగాళ్ళంటే ఈ బ్యూటీకి ఇష్టం అట. అలాగే మగాళ్లు సాఫ్ట్ గా కాకుండా రఫ్ గా ఉండాలి మలైకా తెలిపింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Celebrity Brothers: అన్నల పేర్లు చెడగొట్టకుండా నిలబెట్టిన తమ్ముళ్లు వీళ్ళే..పవన్ నుంచి కార్తీ వరకు
Recommended image2
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ తో రొమాన్స్ చేసి చివరికి మెకానిక్‌లా మారిపోయిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా?
Recommended image3
Peddi Controversy: రామ్ చరణ్ మాటలకు క్రికెటర్ బుమ్రా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడా? అసలేం జరిగింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved