MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఐశ్వర్య రాయ్, త్రిష, తమన్నా, హాసిన్, కాజల్, మీరా జాస్మిన్.. ఓకే పోలికలు కలిగిన హీరోయిన్లు.!

ఐశ్వర్య రాయ్, త్రిష, తమన్నా, హాసిన్, కాజల్, మీరా జాస్మిన్.. ఓకే పోలికలు కలిగిన హీరోయిన్లు.!

ఇటు దక్షిణాదిలో.. అటు ఉత్తరాదిన ఎంతో మంది హీరోయిన్లు సినీ రంగంలో చెరగని ముద్ర వేసుకున్నారు. అలాగే సౌత్, బాలీవుడ్ హీరోయిన్లు ఒకే పోలికలు కలిగి ఉండి కూడా ఆశ్చర్యపరిచారు. ఇంతకీ సేమ్ సిమిలారిటీస్ ఉన్న హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం.  

2 Min read
Sreeharsha Gopagani
Published : Nov 24 2023, 06:30 PM IST| Updated : Nov 24 2023, 06:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి (Sridevi)  ఇండియన్ సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్రవేసుకున్నారు. అందంలో ఆమెను బీట్ చేసే హీరోయిన్లు లేరనే చెప్పాలి. అలాంటి పోలికలతోనే అలనాటి నటి దివ్య భారతీ (Divya Bharti)  వెండితెరపై అలరించారు. వీరిద్దరూ ఓకేలా కనిపిస్తుండటంతో అభిమానులు కాస్తా కన్ఫ్యూజ్ అయ్యే వారు. ఇద్దరూ తుదిశ్వాస విడిచారు. 

210

మాజీ విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan)  కు యంగ్ బ్యూటీ స్నేహా ఉల్లాల్ (Sneha Ullal)కి చాలా దగ్గరిపోలికలు ఉంటాయి. కొన్ని ఫొటోట్లో వీరిద్దని గుర్తుపట్టడం చాలా కష్టం. స్నేహ కూడా హిందీలోనే సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఎలాంటి అప్డేట్స్ లేవు. 

310

సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan)  కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో సందడి చేసింది. బడా స్టార్స్ సరసన తన నటనతో మెప్పించింది. అయితే త్రిష పోలికలతోనే రేష్మ సేన్ (Reshma Sen)  వెండితెరపై మెరిసింది. ‘ఈ రోజుల్లో’ సినిమాతో అచ్చం త్రిషలాగే కనిపించి ఆశ్చర్యపరిచింది. జూ.త్రిషగానూ పేరు తెచ్చుకుంది. 
 

410

స్టార్ హీరోయిన్ హాసిన్ (Asin)  తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘గజిని’, ‘ఘర్షణ’ వంటి సినిమాలతో ఆడియెన్స్ కు గుర్తుండిపోయేలా చేసింది. ఇక హాసినిని పోలిన మరో హీరోయిన్ అంటే పూర్ణ (Poorna) అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జా లైన్, ముక్కు, కళ్లు ఇలా ఒకే పోలికలు కలిగి ఉంటారు. 
 

510

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone)ను పోలి ఉండే హీరోయిన్ అంటే మలయాళ ముద్దుగుమ్మ అమలాపాల్ (Amala Paul  అని చెప్పొచ్చు. కొన్ని ఫొటోలు, ఒకే అవుట్ ఫిట్లలో ఇద్దరూ ఒకే కనిపిస్తారు. 
 

610

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra)  - మలయాళ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్ (Malavika Mohanan) కూడా సేమ్ సిమిలారిటీస్ ను కలిగి ఉంటారు. ఒకే అవుట్ ఫిట్ లో అక్కాచెళ్లలా కనిపిస్తారు. 

710

మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia)  పోలికలు బాలీవుడ్ సీనియర్ నటుడు మాధురి దీక్షిత్ (Madhuri Dixit)కి దగ్గరగా ఉంటాయి. కళ్లు, పెదాలు, నుదురు, హెయిర్ స్టైల్ దాదాపు సేమ్ అనిపిస్తుంటాయి. వీరిద్దరి పోలికలు ఒకేలా ఉంటాయని అభిమానులు కూడా చెబుతుంటారు. 
 

810

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)  బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తకు దగ్గరి పోలికలు ఉంటాయి. ఇక కాజల్ కు మరొకరితో పోలికలు సరిపోల్చకుండా తన చెళ్లలే నిషా అగర్వాల్ (Nisha Agarwal) సేమ్ పోలికలతో వెండితెరపై అలరిస్తున్న విషయం తెలిసిందే. 
 

910

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) పోలికలను కలిగి చాలా మంది టిక్ టాక్ స్టార్, బుల్లితెర సెలెబ్రెటీలు ఉన్నారు. హీరోయిన్ విషయానికొస్తే.. ఒకే పోలికలు ఉన్న నటి అంటే సంయుక్త మీనన్ (Samyuktha Menon)  అని చెప్పొచ్చు. ముఖ కదళికలు ఒకే ఉంటాయి. 
 

1010

నటి మీరా జాస్మిన్ (Meera Jasmine) తెలుగులో చాలా సినిమాలు చేసింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. తన అందంతో ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం అవే పోలికలతో బుల్లితెరపై నటి సుజిత (Sujitha) సందడి చేస్తోంది. వదినమ్మ, మౌనరాగం సీరియల్స్ తర్వాత.. ఇప్పుడు ‘గీతాంజలి’ సీరియల్ లో నటిస్తోంది. మీరా జాస్మిన్ - సుజిత కూడా ఒకే పోలికలను కలిగి ఉండటం విశేషం. 

About the Author

SG
Sreeharsha Gopagani
త్రిష

Latest Videos
Recommended Stories
Recommended image1
పూలచీరలు కట్టిన ప్రియాంక చోప్రా
Recommended image2
Mohan Babu చిరంజీవి అన్నదమ్ములుగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
Recommended image3
Suma Rajeev Divorce: తల్లిదండ్రుల విడాకుల విషయంలో అసలు జరిగింది ఇదే.. చెప్పేసిన సుమ కొడుకు రోషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved