MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Katrina Kaif Pics : కండ్లు చెదిరే అందంతో కవ్విస్తున్న కత్రినా..‘బ్యూటీ’ అంటూ రాశీ ఖన్నా కామెంట్..

Katrina Kaif Pics : కండ్లు చెదిరే అందంతో కవ్విస్తున్న కత్రినా..‘బ్యూటీ’ అంటూ రాశీ ఖన్నా కామెంట్..

బాలీవుడ్ బ్యూటీ కత్రినా ఖైఫ్ (Katrina Kaif) కుర్రాళ్లపై గ్లామర్ ఎటాక్ చేస్తోంది. హాట్ ఫొటోషూట్ తో సమ్మర్ హీట్ ను మరింత పెంచేస్తోంది. తన భర్తతో వెకేషన్ లో ఉన్న కత్రినా.. అక్కడి ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకుంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Apr 07 2022, 06:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ స్టార్  కపుల్ కత్రినా కైఫ్ మరియు విక్కీ కౌషల్ ప్రస్తుతం తమ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఓ ఐలాండ్ లో ఈ జంట విచ్చలవిడిగా ఆనందకేళి చేస్తోంది. ఈ ప్రపంచాన్ని మరిచిపోతూ మరో ప్రపంచానికి దారులేస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

గత వారమే హాలీడే ట్రిప్ కు వెళ్తున్నట్టు తెలిపింది కత్రినా... ఈ మేరకు తన భర్త విక్కీ  కౌషల్ (Vicky Kaushal)తో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఓ బోట్ పై నదిలో ప్రయాణిస్తున్న పిక్స్ ను  షేర్ చేసింది.

36

తాజాగా, తమ వెకేషన్ నుంచి మరికొన్ని ఫొటోలను షేర్ చేసిందీ గ్లామర్ బ్యూటీ. తన అందచందాలను చూపిస్తూ మతిపోగొడుతోంది. లేటెస్ట్ ఫొటోజులకు నెటిజన్ల గుండె జారి గల్లంతవుతోంది. ప్రస్తుతం కత్రినా హాట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

46

ఈ ఫొటోల్లో కత్రినా బ్లాక్ బికినీలో మతిపోయేలా ఫోజులు ఇచ్చింది. థండర్ థైస్ చూపిస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతోంది. సముద్రపు ఒడ్డున మత్కెక్కించే అందంతో  మైమరిపిస్తోంది. తన గ్లామర్ కు నెటిజన్లే కాకుండా హీరోయిన్స్ కూడా ఫిదా అవుతున్నారు. 
 

56

కత్రినా కైఫ్ పిక్స్ కు తాజాగా హీరోయిన్ రాశీ ఖన్నా (Raashi Khanna) ఫిదా  అయ్యింది.  ఆమె అందాన్ని  పొగుడుతూ ‘బ్యూటీ’ అంటూ కామెంట్ చేసింది. మరోమైపు కత్రినా  పోస్ట్ చేసిన పిక్స్ కు రెండు  గంటల్లోనే 1 మిలియన్స్ లైక్స్ రావడం విశేషం.  
 

66

ఇక కేరీర్ విషయానికొస్తే కత్రినా కైఫ్ ప్రస్తుత బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)తో కలిసి టైగర్ 3 (Tiger 3) చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం నుంచి ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. టైగర్ 3 సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi: పెద్ది మూవీలో జరిగిన మిస్టేక్ బయటపెట్టిన కిరణ్ అబ్బవరం.. రాంచరణ్ ని చూస్తున్నంత సేపు అదే అనిపించింది
Recommended image2
Newtons 3rd Law Movie Review: న్యూటన్స్ థర్డ్ లా మూవీ రివ్యూ, సుమంత్‌ చెప్పిన కర్మ థియరీ ఎలా ఉందంటే?
Recommended image3
Venkatesh Family Movies: వెంకటేష్ కెరీర్ లో టాప్ 6 ఫ్యామిలీ మూవీస్.. వీటిల్ని కొట్టే సినిమాలు ఉన్నాయా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved