- Home
- Entertainment
- Ananya Panday Pics : మత్తెక్కించేలా లైగర్ బ్యూటీ సెల్ఫీలు.. నడుమందాలతో మెస్మరైజ్ చేస్తున్న అనన్య పాండే..
Ananya Panday Pics : మత్తెక్కించేలా లైగర్ బ్యూటీ సెల్ఫీలు.. నడుమందాలతో మెస్మరైజ్ చేస్తున్న అనన్య పాండే..
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్యపాండే (Ananya Panday) గ్లామర్ షోను రోజుకో తీరు ప్రదర్శిస్తోంది. హాట్ ఫొటోషూట్లతో గ్లామర్ బ్యూటీ కుర్రాళ్ల మతిపోగొడుతోంది. తాజాగా తన అందాన్ని సెల్ఫీల్లో బంధించింది.

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనన్య పాండే బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వరుస సినిమాలతో తన హవా కొనసాగిస్తోంది. ఈ యంగ్ బ్యూటీ అందాలకు బాలీవుడ్ ఫిదా అవుతోంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంతో ఈ గ్లామర్ బ్యూటీ సినీ రంగ ప్రవేశం చేసింది. అప్పటి నుంచి అనన్య బాలీవుడ్ తో పాటు వరల్డ్ వైడ్ తన ఆకర్షణీయమైన గ్లామర్ వెలుగులు నింపేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం సినిమాల్లో బోల్డ్ రోల్స్ కూడా చేస్తూ ఆడియెన్స్ ను కట్టిపడేస్తోంది.
అంతే కాకుండా సోషల్ మీడియాలోనూ నెటిజన్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. హాట్ ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట మంటలు పుట్టిస్తోంది. వెండితెరపై కన్నా సోషల్ మీడియాలో అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తోంది. స్కిన్ షోతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోందీ కుర్ర భామా.
నిన్న టూపీస్ బికినీలో హాట్ ఫోజులిచ్చిన ఈ సుందరి.. తాజాగా లెహంగా, బ్లాజ్ లో దర్శనమిచ్చింది. మత్తెక్కించే లుక్స్ లో సెల్ఫీలు దిగుతూ కుర్రాళ్ల టెంపరేచర్ పెంచేస్తోంది. నడుమందాలు చూపిస్తూ నట్టేట ముంచేస్తోంది. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
తాజాగా అనన్య పోస్ట్ పిక్స్ లో అలియా భట్ మరియు రణబీర్ కపూర్ నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మాస్త్ర (Brahmastra)లోని కేసరియా పాటను గుర్తు చేస్తూ.. అదే లెహంగాను ధరించింది. ఈ ఫొటోలకు ‘కేసరియా తేరా ఇష్క్ పియా’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అనన్య గ్లామర్ పిక్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు.
అటు బాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా ‘కో గయా హమ్ కహన్’ చిత్రానికి ఇటీవల సైన్ చేసింది. ఇక టాలీవుడ్ కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటింస్తున్న Liger సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.