నెవర్ బిఫోర్ అంటోన్న బోల్డ్ బ్యూటీ.. లెస్బియన్ వెబ్‌సిరీస్‌తో హీటెక్కిస్తుందిగా!
`మరో దృశ్యం` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని అలరించిన సింధూర రౌత్ తాజాగా నేక్డ్ వెబ్‌సిరీస్‌తో రెచ్చిపోయింది. బోల్డ్ గా కనిపిస్తూ కుర్రకారుకి మత్తెక్కించింది. తాజాగా ఆ టీజర్ వైరల్ అవుతుంది.
ఒడిస్పాకి చెందిన సింధూర రౌత్ మోడలింగ్ తో కెరర్‌ని ప్రారంభించింది. `మరో దృశ్యం`తో నటిగా తెలుగు ఆడియెన్స్ కి పరిచయమైంది.
మరో రెండుమూడు చిన్న సినిమాలు చేసిన ఈ బ్యూటీ తాజాగా వెబ్ సిరీస్‌తో గ్లామర్‌తో రెచ్చిపోయింది.
`పి సే ప్రెజర్` పేరుతో రూపొందుతున్న ఓ నేక్డ్ వెబ్ సిరీస్‌లో నటించింది. తాజాగా ఈ సిరీస్ టీజర్ విడుదలైంది. నెవర్ బిఫోర్ అనేలా ఇందులో అందాలు ఆరబోసింది. బోల్డ్ క్యారెక్టర్ చేసి రచ్చ చేస్తుంది.
ఇందులో బ్యాక్ షాట్‌లో ఒంటి మీద ఉన్న బట్టల్ని విప్పేస్తూ నేక్డ్‌గా కనిపించే సింధూర రౌత్ బాత్‌లో స్నానం చేస్తున్న సన్నివేశాలు కుర్రకారుని పిచ్చెక్కిస్తున్నాయి.
ఎప్పటికప్పుడు స్పైసీ ఫోటోలతో, బోల్డ్ గా ఫోటోలకు పోజులిచ్చి సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకున్న ఈ బ్యూటీ ఇలా బోల్డ్ గా కనిపించడంతో ఆమె అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.
ఇంతకు ముందు విడుదల చేసిన ఈ సిరీస్ ఫోటో సైతం కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుంది.
బోల్డ్ కంటెంట్‌పాటు బోల్డ్ విజువల్స్‌తో ఉన్న ఈ వెబ్‌సిరీస్ త్వరలోనే ఏఆర్ ప్రైమ్ య్యాప్ ద్వారా రిలీజ్ అవ్వబోతోంది. `ఎల్‌జిబిటీక్యూ' లెస్బియన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ వెబ్ సిరీస్ సాగుతుందని అర్థమవుతుంది.
పలు బాలీవుడ్ చిత్రాలకు, బాలాజీ టెలీ ఫిల్స్మ్‌లో రూపొందిన పలు సీరియల్స్‌కు దర్శకత్వ శాఖలో పని చేసిన అభినాష్ రౌత్ ఈ హాట్ అండ్ బోల్డ్ వెబ్ సిరీస్‌కి దర్శకత్వం వహించారు.
ఒడిసాలో జన్మించిన సింధూర రౌత్ మధ్య ప్రదేశ్ పాఠశాల విధ్యని పూర్తి చేసింది. ఒడిసా యూనివర్సిటీలో కెమిస్ట్రీలో ఉన్నత విద్యని పూర్తి చేసింది.
2013లో ఇండియాస్ డాన్సింగ్ సూపర్ స్టార్ టీవీ షోస్‌తో కెరీర్‌ని ప్రారంభించింది.
మూడేళ్లక్రితం తెలుగులో `మరో దృశ్యం` చిత్రంలో నటించింది.
నటిగానే కాదు సింధూర రౌత్ మంచి డాన్సర్ కూడా. పెయింటింగ్ కూడా చేస్తుంది. పాటలు పాడుతుంది. రైటింగ్ కూడా ఇష్టం.
ఇలా మల్టీటాలెంట్‌గా రాణిస్తున్న సింధూర రౌత్ హాట్ ఫోటోస్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
నెటిజన్లకి హీటెక్కిస్తున్న సింధూర రౌత్ గ్లామర్ ఫోటోస్
నెటిజన్లకి హీటెక్కిస్తున్న సింధూర రౌత్ గ్లామర్ ఫోటోస్