MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Tejaswi Madivada: బోల్డ్ బ్యూటీ తేజస్వినిలో ఈ మార్పు ఏంటీ? చీరలో చంపేసింది పో!

Tejaswi Madivada: బోల్డ్ బ్యూటీ తేజస్వినిలో ఈ మార్పు ఏంటీ? చీరలో చంపేసింది పో!

అరా కొరా బట్టల్లో స్కిన్ షో చేసే తేజస్వి మాదివాడ పంథా మార్చింది. చీరలో సోయగాలు పంచుతున్న తేజస్విని లేటెస్ట్ ఫోటొస్లు వైరల్ అవుతున్నాయి.  

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 16 2023, 04:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
tejaswi madivada

tejaswi madivada


అరాకొరా బట్టల్లో స్కిన్ షో చేసే తేజస్వి మాదివాడ పంథా మార్చింది. చీరలో సోయగాలు పంచుతున్న తేజస్విని లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

26
tejaswi madivada

tejaswi madivada

సోషల్ మీడియాలో తేజస్వి బోల్డ్నెస్ హాట్ టాపిక్ అవుతుంది. అయితే. ఆమెకు బ్రేక్ రావడం లేదు.  నటిగా దాదాపు ఫేడ్ అవుట్ అయినట్లే. గత ఏడాది ఆగస్టులో తేజస్వి మాదివాడ నటించిన కమిట్మెంట్ మూవీ విడుదలైంది. ఈ మూవీ సైతం నిరాశపరిచింది. 
 

36
Tejaswi Madivada

Tejaswi Madivada

కమిట్మెంట్ మూవీ మీద ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. చిత్ర ప్రమోషన్స్ లో తేజస్వి చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ మాత్రం హైలెట్ అయ్యాయి. అడల్ట్ మూవీస్ లో నటిస్తే తప్పేంటి అన్న తేజస్వి మాదివాడ... ఆఫర్స్ వస్తున్నప్పుడు కూడా ఐస్ క్రీం లాంటి అడల్ట్ కంటెంట్ మూవీ చేశాను అన్నారు.  
 

46
Tejaswi Madivada

Tejaswi Madivada

కాగా తేజస్విని ప్రస్తుతం బీబీ జోడి అనే డాన్స్ రియాలిటీ షో చేస్తున్నారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ తో బీబీ జోడీ డాన్స్ షో ఇటీవల స్టార్ మాలో స్టార్ట్ చేశారు. ఈ షోలో అఖిల్ సార్థక్ కి జంటగా తేజస్వి జోడీ కట్టారు.   ఇక తేజస్వి మాదివాడ..  మహేష్-వెంకటేష్ ల మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో తేజస్వి వెండితెరకు పరిచయమయ్యారు. ఆ మూవీలో గోదావరి జిల్లా అమ్మాయిగా తక్కువ నిడివి కలిగిన పాత్ర చేశారు. మహేష్ తో ఆమెకు కొన్ని డైలాగ్స్ ఉంటాయి కూడాను. అనంతరం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఐస్ క్రీం అనే అడల్ట్ కంటెంట్ మూవీ చేశారు.
 

56


ఐస్ క్రీం ఏమంత ఆడలేదు. కనీసం సెకండ్ హీరోయిన్స్ పాత్రలు కూడా తేజస్వికి దక్కలేదు. కేరింత, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, బాబు బాగా బిజీ లాంటి చిత్రాల్లో కొంచెం ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేశారు. 2017లో  బాలకృష్ణుడు చిత్రం తర్వాత ఆమెకు చాలా గ్యాప్ వచ్చింది. 
 

66
Tejaswi Madivada

Tejaswi Madivada


బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొన్న తేజస్వి మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే ఆమె కనీసం ఫైనల్ కి కూడా వెళ్ళలేదు.హౌస్లో అందాల ప్రదర్శన పైనే దృష్టి పెట్టిన తేజస్వి మాదివాడ 7వ వారం ఎలిమినేట్ అయ్యారు. ఆ సీజన్ విన్నర్ గా కౌశల్ నిలిచాడు. ఇక హాట్ స్టార్ లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో తేజస్వికి అవకాశం దక్కింది. ఓటీటీలో కూడా తేజస్వి ప్రభావం చూపలేకపోయారు. ఆమె తక్కువ రోజుల్లోనే ఎలిమినేట్ కావడం జరిగింది. కెరీర్ పరంగా ఆమెకు ఏమీ కలిసిరాలేదు. ఆడపడదా ఆఫర్స్ కూడా రావడం లేదు. కనీసం ఓటీటీలో అవకాశాలు వస్తాయని ఆశపడుతున్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bellamkonda Sreenivas: ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం, వైరల్ ఫోటోస్.. పెళ్లి ఎప్పుడో తెలుసా
Recommended image2
Kareena Kapoor: పెళ్లి తర్వాత ఆ పని చేయలేనని తేల్చి చెప్పేసిన హీరోయిన్.. ఏం జరిగిందో తెలుసా ?
Recommended image3
Pataudi Family: ఈస్టర్ సెలబ్రేషన్స్.. కరీనా, సారా అందాల హంగామా.. ఫ్యామిలీ ఫోటోలు వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved