బిత్తిరి సత్తికి టీవీ9 షాక్: అసలు కారణం ఇదీ...

First Published 24, Jun 2020, 2:35 PM

టీవీ9లో ప్రసారమవుతున్న ప్రోగ్రాం టిఆర్పి రేటింగ్ తీన్మార్ కన్నా తక్కువగా ఉంది. వి6లో వచ్చినంత పాపులారిటీ ఈ ప్రోగ్రాం కి ఇక్కడ రాలేదు. ఇలా టీవీ9లో ప్రోగ్రాం సాగుతుండగానే అమాంతంగా నిన్న బిత్తిరి సత్తి టీవీ9 నుంచి బయటకు వెళ్ళిపోతున్నాడంటూ వార్తలు హల్చల్ చేసాయి.

బిత్తిరి సత్తి - తెలుగు ప్రేక్షకుల్లో ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. ఏ క్యారెక్టర్ వేసినా, ఏ యాస మాట్లాడినా బిత్రి సత్తి అందులో సరిగ్గా ఒదిగిపోతాడు. వార్తల్లోని ప్రధానాంశాలు తనదైన శైలిలో ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేయడమే కాకుండా.... ప్రజలను అవసరమైన విషయాల్లో చైతన్యపరుస్తాడు కూడా.

మొన్నటివరకు వి6 ఛానల్ లో పనిచేసిన బిత్తిరి సత్తి అక్కడి నుండి టీవీ9 ఛానల్ లో చేరాడు. అక్కడ ప్రసారమయ్యే తీన్ మార్ ప్రోగ్రాం యాంకర్ సావిత్రి కూడా టీవీ లో చేరింది. టీవీ9 లో చేరిన తరువాత ఇద్దరు కలిసి ఇస్మార్ట్ న్యూస్ పేరుతో అదే తరహా కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు.

మొన్నటివరకు వి6 ఛానల్ లో పనిచేసిన బిత్తిరి సత్తి అక్కడి నుండి టీవీ9 ఛానల్ లో చేరాడు. అక్కడ ప్రసారమయ్యే తీన్ మార్ ప్రోగ్రాం యాంకర్ సావిత్రి కూడా టీవీ లో చేరింది. టీవీ9 లో చేరిన తరువాత ఇద్దరు కలిసి ఇస్మార్ట్ న్యూస్ పేరుతో అదే తరహా కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు.

టీవీ9లో ప్రసారమవుతున్న ప్రోగ్రాం టిఆర్పి రేటింగ్ తీన్మార్ కన్నా తక్కువగా ఉంది. వి6లో వచ్చినంత పాపులారిటీ ఈ ప్రోగ్రాం కి ఇక్కడ రాలేదు. ఇలా టీవీ9లో ప్రోగ్రాం సాగుతుండగానే అమాంతంగా నిన్న బిత్తిరి సత్తి టీవీ9 నుంచి బయటకు వెళ్ళిపోతున్నాడంటూ వార్తలు హల్చల్ చేసాయి.

టీవీ9లో ప్రసారమవుతున్న ప్రోగ్రాం టిఆర్పి రేటింగ్ తీన్మార్ కన్నా తక్కువగా ఉంది. వి6లో వచ్చినంత పాపులారిటీ ఈ ప్రోగ్రాం కి ఇక్కడ రాలేదు. ఇలా టీవీ9లో ప్రోగ్రాం సాగుతుండగానే అమాంతంగా నిన్న బిత్తిరి సత్తి టీవీ9 నుంచి బయటకు వెళ్ళిపోతున్నాడంటూ వార్తలు హల్చల్ చేసాయి.

కొందరేమో టిఆర్పి రేటింగులు తక్కువగా ఉండడంతో కాస్ట్ కటింగ్ లో భాగంగా తీసేసారు అని ప్రచారం చేస్తున్నారు. ఇంకొందరేమో సావిత్రి మాదిరిగా బిత్తిరి సత్తి సైతం బిగ్ బాస్ లో పాల్గొనబోతున్నాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు వాస్తవం ఏమిటో ఒకసారి చూద్దాం.

బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్ టీవీ9 ఆఫీసులో చేరినప్పటి నుంచి పైనుంచి ప్రెషర్స్ ఎక్కువయ్యాయట. తన పూర్తి సృజనాత్మకతకు పదును పెట్టలేకపోతున్నానని వాపోతున్నాడు. సీనియర్ యాంకర్లు కూడా అక్కడ సైడ్ అయిపోయారని, ఎవరో చెబుతున్నారు, ఎవరో చేస్తున్నారు అన్నట్టుగా అక్కడ వ్యవహారం తయారయిందని బయట గుసగుసలు వినబడుతున్నాయి.

ఇవన్నీ పోనిలే ఏదో ఉన్నాయి అని అనుకుంటున్నప్పటికీ..... మొన్న ఫాథర్స్ డే రోజు బిత్తిరి సత్తి తన తండ్రి బొమ్మ పెట్టి ఆ రోజు ప్రొగ్రమ్మె చేసాడు. తన తండ్రి బొమ్మ పెట్టడం పై వివాదం చెలరేగినట్టుగా తెలియవస్తుంది.

తండ్రి బొమ్మపెడితే.... దానికి సంజాయిషీ ఇవ్వమని అడిగారట. తాము ఏ తప్పు చేయలేదని అన్నారట బిత్తిరి సత్తి, స్క్రిప్ట్ రైటర్. దానికి సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని అందుకోసమే అక్కడి నుండి బయటకు వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నట్టుగా తెలియవస్తుంది. ఎప్పటినుండో ఉన్న అసంతృప్తి, అక్కడ పని చేసామన్న తృప్తి లేకపోవడం, ఈ సంఘటన అన్ని వెరసి సత్తి అక్కడి నుండి బయటకు వెళ్లాలనుకోవడానికి కారణాలుగా కనబడుతున్నాయి..

సత్తి ఇలా బయటకు వెళ్లనున్నది తెలియడంతో బిగ్ బాస్ టీం సత్తిని సంప్రదించినట్టుగా తెలియవస్తుంది. అందుకు కూడా సత్తి ఒప్పుకున్నట్టుగా కూడా వార్తలు వినపడుతున్నాయి. త్వరలోనే బిగ్ బాస్ హౌస్ లో సత్తి ప్రత్యక్షమవడం ఖాయమని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని రోజులాగి భవిష్యత్తుపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తుంది. ఆయన భవిష్యత్తులో ఎంటర్టైన్మెంట్ చానెల్స్ వైపుగా తన దృష్టినిసారించినట్టుగా చెబుతున్నారు. జీ తెలుగు సత్తితో ఒక స్పెషల్ షో ప్లాన్ చేయాలనీ ఎప్పటినుండో అనుకుంటుందని వార్తలు షికార్లు చేస్తున్నాయి.

loader