తెలుగు అందం ఈషా రెబ్బాకి ఆ ఇద్దరు స్పెషల్‌ అట? బర్త్ డే బ్యూటీ మోస్ట్ వైరల్‌ హాట్‌ ఫోటోస్‌ ఇవే..

First Published Apr 19, 2021, 4:02 PM IST

తెలుగు పదహారణాల అందం ఈషా రెబ్బా. నేడు తన 31వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది. ఓ ఇద్దరు మాత్రం ఈ అమ్మడికి స్పెషల్‌ బర్త్ డే విషెస్‌ తెలిపారు. అంతేకాదు ఈ భామ మోస్ట్ వైరల్‌ హాట్‌ ఫోటోస్‌ ఇప్పుడు మరోసారి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.