MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కీర్తి తల్లి మనందరికీ తెలిసిన స్టార్ హీరోయిన్.. డైరెక్టర్ ని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న ఆమె డిటైల్స్

కీర్తి తల్లి మనందరికీ తెలిసిన స్టార్ హీరోయిన్.. డైరెక్టర్ ని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న ఆమె డిటైల్స్

సౌత్ ఇండియా స్టార్ యాక్ట్రెస్ గా కీర్తి సురేష్ దూసుకుపోతున్నారు. తెలుగు, తమిళ, మళయాళ భాషలతో భారీ చిత్రాలు చేస్తూ... తనకు తిరుగులేదని నిరూపిస్తున్నారు. మహానటి చిత్రంతో జాతీయ అవార్డు కూడా పొందిన Keerthy suresh తల్లి కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్ అని చాలా మందికి తెలియదు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 17 2021, 06:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

80లలో హీరోయిన్ మేనక ఓ సంచలనం. ఆమె సౌత్ లోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా క్రేజ్ సంపాదించారు. మలయాళ, తమిళ భాషల్లో కలిపి వందకు పైగా చిత్రాలలో మేనక నటించారు.తెలుగులో తక్కువ చిత్రాలు చేసిన Menaka అత్యధికంగా మళయాళంలో చిత్రాలు చేయడం జరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

హీరోయిన్ గా మంచి ఫార్మ్ లో ఉన్న తరుణంలో మేనక ప్రేమలో పడ్డారు. దర్శకుడు, నిర్మాత అయిన జి సురేష్ కుమార్ ని కీర్తి సురేష్ 1987లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లినాటికి మేనక ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. మ్యారేజ్ అనంతరం మేనక సినిమాలకు గుడ్ బై చెప్పారు. 

37

సురేష్ కుమార్ తో మేనకది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. మేనక తమిళ బ్రాహ్మణ ఐయ్యంగార్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. సురేష్ కుమా మాత్రం మలయాళీ. ఇక వీరికి ఇద్దరు అమ్మాయిలు కాగా, పెద్ద కుమార్తె రేవతి సురేష్, చిన్న కుమార్తె కీర్తి సురేష్. 

47

తల్లి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు. 2000లో ఆమె వెండితెర అరంగేట్రం జరుగగా... పలు చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. 2013లో విడుదలైన గీతాంజలి చిత్రంతో పూర్తి స్థాయి యాక్ట్రెస్ గా మారడం జరిగింది.

57

2018లో విడుదలైన మహానటి కీర్తి సురేష్ కెరీర్ ని మలుపు తిప్పింది. నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. సావిత్రిగా నటించిన కీర్తి సురేష్ కి జాతీయ అవార్డు అందుకుంది. ఆ సినిమా తరువాత కీర్తికి అవకాశాలు వెల్లువెత్తాయి.

67

తెలుగులో Mahesh babuకి జంటగా సర్కారు వారి పాట చేస్తున్న కీర్తి, నాని కొత్త ప్రాజెక్ట్ దసరా చిత్రంలో హీరోయిన్ గా ఎంపికయ్యారు. అలాగే Chiraneevi కి చెల్లిగా భోళా శంకర్ మూవీలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. వీటితో పాటు తమిళ, మలయాళ చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. 


 

77

అక్టోబర్ 17, 1992లో జన్మించిన కీర్తి నేడు 28వ బర్త్ డే జరుపుకుంటున్నారు. కీర్తి బర్త్ డే నేపథ్యంలో ఫ్యాన్స్, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు. ఈ ఏడాది ఆమె కెరీర్ లో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నారు. 

Also read నిర్మాతలకు సమంత కొత్త కండీషన్స్,ఓకే అంటేనే సైన్ చేస్తా

Also read దీపికాని మోసం చేయడంపై రణబీర్ బోల్డ్ స్టేట్మెంట్.. ఆమెకు టెంప్ట్ అయ్యాను అంటూ..

 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Apoorva: 'దాన్ని మైంటైన్ చేస్తున్నావా అన్నాడు'.. ముకేశ్, అపూర్వ మధ్య పర్సనల్ కామెంట్స్ తో దద్దరిల్లిన హౌస్
Recommended image2
Rukmini Vasanth: కన్నడ నాట సంచలనం సృష్టిస్తున్న మూవీ.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న రుక్మిణీ వసంత్
Recommended image3
Jailer 2 Trailer: జైలర్ 2 ట్రైలర్ రివ్యూ, అది మీ డాడీ కాలం స్థాయి.. ముత్తువేల్ పాండియన్ గా రజనీ అరాచకం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved