MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఖరీదైన బంగ్లాలు, లగ్జరీలు కార్లు, ఫార్మ్ హౌస్లు... ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు తెలిస్తే మీ మైండ్ బ్లాకే!

ఖరీదైన బంగ్లాలు, లగ్జరీలు కార్లు, ఫార్మ్ హౌస్లు... ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు తెలిస్తే మీ మైండ్ బ్లాకే!

ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరు. సినిమాకు వంద కోట్లు తీసుకుంటున్న హీరో. మ్యాన్ ఆఫ్ మాసెస్ గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు తెలిస్తే మతిపోవాల్సిందే.  

2 Min read
Author : Sambi Reddy
Published : May 20 2024, 06:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

వారసత్వం అతిపెద్ద బాధ్యత. లెజెండ్ ఎన్టీఆర్ పేరు పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. టాలీవుడ్ టాప్ స్టార్ గా ఎదిగాడు. నటన, డైలాగ్ డెలివరీలో తాతను గుర్తు చేస్తున్నాడు. మెరుపు వేగంతో కాలు కదిపే ఎన్టీఆర్ దేశంలోనే గొప్ప డాన్సర్స్ లో ఒకరు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అతి చిన్న ప్రాయంలో హీరోయిన్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ తో మొదటి హిట్ కొట్టాడు. ఆది, సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్స్ ఆయన్ని స్టార్ హీరో చేశాయి. 20 ఏళ్ల ప్రాయం రాకుండానే ఎన్టీఆర్ మాస్ హీరోగా అశేష అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నాడు 

 

37

ఒక దశలో వరుస ప్లాప్స్ డీలా పడ్డ ఎన్టీఆర్ యమదొంగ మూవీతో కమ్ బ్యాక్ అయ్యాడు. అదుర్స్, బృందావనం, నాన్నకు ప్రేమతో, జై లవకుశ, టెంపర్ ఇలా వరుస హిట్స్ ఇస్తూ ఎన్టీఆర్ భారీ ఫేమ్ రాబట్టాడు. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ గ్లోబల్ ఫేమ్ రాబట్టాడు. వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 

47

ఆర్ ఆర్ ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కొల్లగొట్టింది. ఆస్కార్ గెలిచిన మొదటి తెలుగు సినిమాగా ఆర్ ఆర్ ఆర్ రికార్డులకు ఎక్కింది. సౌత్, నార్త్ తో పాటు ఎన్టీఆర్ కి విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. జపాన్ లో ఎన్టీఆర్ ని అమితంగా ఇష్టపడతారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు పరిశీలిద్దాం.. 

57

ఆర్ ఆర్ ఆర్ ముందు వరకు ఎన్టీఆర్ పారితోషికం రూ. 40-45 కోట్లు ఉండేది. ప్రస్తుతం ఆయన సినిమాకు రూ. 80-100 కోట్లు తీసుకుంటున్నారు. దేవర, వార్ 2 చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. నెక్స్ట్ కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ మూవీ చేయనున్నారు. 

67

ఎన్టీఆర్ కి హైదరాబాద్ లోని మాదాపూర్ సమీపంలో ఒక లగ్జరీ హౌస్ ఉంది. దీని మార్కెట్ వాల్యూ రూ. 100 కోట్లు ఉంటుందని సమాచారం. ఆయనకు నగర శివారులో ఒక ఫార్మ్ హౌస్ ఉంది. అలాగే స్థలాలు ఉన్నాయి. బెంగుళూరులో కూడా ఎన్టీఆర్ కి ఆస్తులు ఉన్నాయని సమాచారం. 

 

77
NTR

NTR

ఎన్టీఆర్ వద్ద లగ్జరీ కార్ కలెక్షన్ ఉంది. ఎన్టీఆర్ కి రిస్ట్ వాచెస్ అంటే పిచ్చి. కోట్లు పెట్టి చేతి గడియారాలు కొంటారు. ప్రపంచంలోనే అరుదైన రిస్ట్ వాచ్ లు ఆయన వద్ద ఉన్నాయి. మొత్తంగా ఎన్టీఆర్ స్థిర, చర ఆస్తుల విలువ నేటి మార్కెట్ విలువ ప్రకారం రూ. 570-600 కోట్లు ఉంటుందని అంచనా. సమీప కాలంలో ఆయన ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఉంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
26 ఏళ్లలో కేవలం 5 హిట్లు.. ఆస్తి మాత్రం 500 కోట్లు పైనే.. ఈ హీరోయిన్ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవుతారు.
Recommended image2
Youtuber Nandu: యూట్యూబర్ నందు నెల సంపాదన ఎంతో తెలుసా? నందూస్ వరల్డ్ క్లోజ్ అవ్వబోతోందా?
Recommended image3
Vijay Sangeetha Reunion: త్రిషకి సీఎం దళపతి బిగ్‌ షాక్‌.. మళ్లీ ఒక్కటైన విజయ్-సంగీత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved