MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పలచని చీరలో తనువంతా చూపిస్తున్న బిందు మాధవి.. కొంగు జారిపోతోంది, అయినా విరహంలోనే

పలచని చీరలో తనువంతా చూపిస్తున్న బిందు మాధవి.. కొంగు జారిపోతోంది, అయినా విరహంలోనే

బిందు మాధవి అచ్చ తెలుగు హీరోయిన్. ఆవకాయ్ బిర్యానీ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. రామ రామ కృష్ణ కృష్ణ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించి మెప్పించింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 19 2023, 02:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బిందు మాధవి అచ్చ తెలుగు హీరోయిన్. ఆవకాయ్ బిర్యానీ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. రామ రామ కృష్ణ కృష్ణ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించి మెప్పించింది. బిందు మాధవి మదనపల్లెకు చెందిన యువతి. కానీ తెలుగు సినిమాల్లో ఆమెకు తక్కువ ఆఫర్స్ మాత్రమే వచ్చాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

 బిందు మాధవి బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటిటిలో పాల్గొంది. అద్భుతంగా రాణించి టైటిల్ గెలుచుకుంది. దీనితో బిందు మాధవి క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం బిందు మాధవి మూడు తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. బిందు మాధవి సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా లేదు. 

37

ఇప్పుడిప్పుడే బిందు మాధవి సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ తన గ్లామర్ పదును చూపించే ప్రయత్నం చేస్తోంది. తెలుగు అమ్మాయి అయిన బిందు మాధవి.. తన డస్కీ అందాలతో ఊరించే విధంగా ఫొటోస్ షేర్ చేసింది. 

 

47

బిందు మాధవి పలచని చీరలో అందంగా అంతకి మించి హాట్ గా పెదవులతో ఊరిస్తూ ఇచ్చిన ఫోజులు మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. పెదవులు అయితే హాట్ నెస్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. 

57

బిందు మాధవి ట్రెడిషనల్ లుక్ లో కనిపించినా,  మోడరన్ డ్రెస్ లో మెరిసినా ఆమె అందం అదుర్స్ అనే చెప్పాలి. అయితే బిందు మాధవి హీరోయిన్ గా నెక్స్ట్ లెవల్ కి చేరుకోవడం లో విఫలం ఐంది. కొంగు జారిపోతున్నా పట్టించుకోకుండా విరహంతో మునిగితేలుతోంది. 

67

బిందు మాధవి ప్రస్తుతం ఓటిటి వేదికపై రాణిస్తోంది. వెబ్ సిరీస్ లు, ఒరిజినల్ మూవీస్ చేస్తూ తన ప్రతిభ చాటుతోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూనే బిందు మాధవి గ్లామర్ రోల్స్ కోసం ప్రయత్నిస్తోంది. 

77

కెరీర్ ఆరంభంలో బిందు మాధవి తన గ్లామర్ ఏంటో చూపించింది. కానీ ఆ తర్వాత కమర్షియల్ చిత్రాల్లో  నటించే ఛాన్స్ ఈ తెలుగు అమ్మాయికి దక్కలేదు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Malavika Mohanan: రజనీ, మోహన్‌లాల్, విజయ్... ఆ ముగ్గురు సూపర్ స్టార్ల సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్
Recommended image2
Ananya Nagalla : ప్లాప్ హీరో తో ప్రేమలో పడ్డ హీరోయిన్, అనన్య నాగళ్ల ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?
Recommended image3
Savitri Vs Janaki : సావిత్రి కి పాటలు పాడను.. జానకి అంత పెద్ద నిర్ణయం తీసుకోడానికి కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved