కథ వేరే ఉందని నిరూపిస్తున్న సోహైల్‌.. కొత్త కారు కొని హంగామా!

First Published Feb 16, 2021, 2:00 PM IST

బిగ్‌బాస్‌4 కంటెస్టెంట్‌ టాప్‌ 3 సోహైల్‌ తన కథేంటో చూపిస్తున్నాడు. ఇప్పటికే హీరోగా సినిమాని ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన సోహైల్‌ ఇప్పుడు కెరీర్‌లో మరో ముందడుగు వేశాడు. కొత్త కారు కొన్నాడు. ఈ సందర్భంగా ఫ్రెండ్‌ మెహబూబ్‌, తండ్రితో కలిసి దిగిన ఫోటోలు పంచుకున్నాడు.