మాట నిలబెట్టుకున్న `బిగ్‌బాస్‌4` ఫేమ్‌ సయ్యద్‌ సోహైల్‌.. పదిలక్షల విరాళం..

First Published Jan 12, 2021, 10:09 AM IST

సోహైల్‌ `బిగ్‌బాస్‌4` గ్రాండ్‌ ఫినాలె టైమ్‌లో పదిలక్షలు ఓల్డేజ్‌ హోమ్‌కి విరాళంగా అందిస్తామని తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా అది చేసి చూపించారు. రూ.పదిలక్షలు సోమవారం చెక్కుల రూపంలో అందించారు. సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వివిధ ఎన్జీఓలకు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబానికి కలిసి పది లక్షల రూపాయలు అందించారు. 

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో అసలైన విన్నర్‌గా నిలిచిన సోహైల్‌ గ్రాండ్‌ ఫినాలె టైమ్‌లో పదిలక్షలు ఓల్డేజ్‌ హోమ్‌కి విరాళంగా అందిస్తామని తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా అది చేసి చూపించారు.

రూ.పదిలక్షలు సోమవారం చెక్కుల రూపంలో అందించారు. సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వివిధ ఎన్జీఓలకు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబానికి కలిసి పది లక్షల రూపాయలు   అందించారు.

ఈ సందర్భంగా సోహైల్‌ మాట్లాడుతూ, `తన సంపాదనలో కొంత భాగంగా సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తానని చెప్పింది. తాను నటించే ప్రతి సినిమా ద్వారా వచ్చే పారితోషికంలో పదిశాతం నుంచి 15 శాతం   వరకు సేవకి వినియోగిస్తానని చెప్పారు.

పది లక్షల రూపాయల్లో.. నెరడ్‌మెట్‌లోని మదర్స్ నెస్ట్ వృద్ధాశ్రమానికి, రామగుండంలోని తబిత ఎన్జీఓకి, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఉన్న పీపుల్‌ హెల్పింగ్‌ చిల్డ్రన్స్ సోషల్‌ ఆర్గనైజేషన్‌కి, విజయవాడలోని జామియా   మహదుల్‌ అష్రాఫ్‌ సేవాశ్రమాలకు అందించారు.

undefined

దీంతోపాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహ్మద్‌ మొయినుద్దీన్‌ ఫ్యామిలీకి చెక్కుల రూపంలో అందించారు.

మరోవైపు చౌటుప్పల్‌లోని అమ్మానాన్న అనాథాశ్రమానికి రెండు లక్షల చెక్కుని అందజేశారు. ఆశ్రమంలో కాసేపు గడిపి వారికి భోజనాలు వడ్డించారు.

ఈ సందర్భంగా ఆయా ఎన్జీఓస్‌ సోహైల్‌కి కృతజ్ఞతలు తెలియజేశాయి.

బిగ్‌బాస్ ద్వారా గెలుచుకున్న రూ.25లక్షల్లో పది లక్షలు ఓల్డేజ్‌ హోమ్‌, అనాథ్రాశ్రమాలకు కేటాయిస్తానని సోహైల్‌ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఆ పది లక్షలు తాను ఇస్తానని నాగార్జున ప్రకటించారు.

ఇదిలా ఉంటే `బిగ్‌బాస్‌ 4` పూర్తయిన వెంటనే సోహైల్‌కి ఓ సినిమా ఆఫర్‌ వచ్చింది. అప్పిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాని శ్రీనివాస్‌ అనే కొత్త   డైరెక్టర్‌ రూపొందిస్తున్నారు. ఇది వచ్చే నెలలో  ప్రారంభం కానుంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?