బర్త్ డే స్పెషల్‌.. మరో కొత్త సినిమాని అనౌన్స్ చేసిన బిగ్‌బాస్‌4 ఫేమ్‌ సోహైల్‌..కథ వేరే ఉందిగా!

First Published Apr 18, 2021, 4:55 PM IST

బిగ్‌బాస్‌4 ఫేమ్‌ సోహైల్‌ తన బర్త్ డే స్పెషల్‌గా  ఫ్యాన్స్ మరో సర్ ప్రైజ్‌ ఇచ్చాడు. హీరోగా తాను మరో సినిమా చేయబోతున్నట్టు వెల్లడించారు. లక్కీ మీడియాలో ఆయన ఓ సినిమా చేయబోతున్నారు. ఈ విషయాన్ని  సోహైల్‌ ప్రకటించారు.