ప్రేమకి కొత్త నిర్వచనం చెబుతున్న బిగ్‌బాస్‌ బ్యూటీ మోనాల్‌.. పింక్‌ డ్రెస్‌లో పదనిసలు..

First Published Mar 7, 2021, 3:59 PM IST

బిగ్‌బాస్‌ 4తో పాపులర్‌ అయ్యింది మోనాల్‌ గజ్జర్‌. అఖిల్‌తో రొమాన్స్ చేసి సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌గా మారిన ఈ అమ్మడు ఆ తర్వాత కూడా అందరి చూపు తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా పింక్‌ గౌనులో హాట్‌ హాట్‌గా పోజులిచ్చింది. అంతేకాదు ప్రేమకి కొత్త మీనింగ్‌ చెబుతుంది. తాజాగా పంచుకున్న ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.