- Home
- Entertainment
- జాక్‌పాట్ కొట్టేసిన బిగ్‌బాస్ లవ్ కపుల్ మోనాల్, అఖిల్..వాలెంటైన్స్ డే స్పెషల్ వెబ్ సిరీస్ ప్రకటన
జాక్‌పాట్ కొట్టేసిన బిగ్‌బాస్ లవ్ కపుల్ మోనాల్, అఖిల్..వాలెంటైన్స్ డే స్పెషల్ వెబ్ సిరీస్ ప్రకటన
బిగ్‌బాస్4 ఫేమ్, బిగ్‌బాస్ లవ్ కపుల్ మోనాల్, అఖిల్ బిగ్ ఆఫర్ కొట్టేశారు. ఇద్దరు కలిసి తెరపై మెస్మరైజ్ చేయబోతున్నారు. వీరిద్దరు జంటగా ఓ వెబ్ సిరీస్ రాబోతుంది. `తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి` పేరుతో వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. ఇక వీరి రొమాన్స్ అఫీషియల్‌గా జరగబోతుందని చెప్పొచ్చు.
112

బిగ్‌బాస్4లో అత్యంత లవ్ పెయిర్‌గా నిలిచింది మోనాల్, అఖిల్ జోడి. వీరిద్దరు ఘాటు ప్రేమలో మునిగితేలారు.

212
ఒకరికోసం ఒకరు చాలా చేసుకున్నారు. `నువ్వు లేక నేను లేను` అంటూ డ్యూయెట్లు పాడుకున్నారు.

312
మోనాల్ కోసం బాగానే పులిహోర కలిపాడు అఖిల్. ఆమెని పెళ్లి చేసుకుంటాననే రేంజ్‌లో తన ప్రేమ వ్యవహారాన్ని నడిపించారు.

412
బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చాక కూడా ఈ ఇద్దరు కలుసుకుంటూ, తమ ప్రేమని పరోక్షంగా వ్యక్తం చేసుకుంటున్నారు.

512
ఇటీవల బిగ్‌బాస్ రీయూనియన్ `బీబీఉత్సవం`లో మరింతగా రెచ్చిపోయి తమ ప్రేమని వ్యక్తం చేసుకున్నారు.

612
తాజాగా వెండితెరపై కలిసి జోడి కట్టబోతున్నారు. వీరిద్దరు కలిసి `తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి` పేరుతో ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నారు.

712
దీన్ని వాలెంటైన్స్ డే సందర్భంగా ఆదివారం ప్రకటించారు. దీనికి భాస్కర్ బంతుపల్లి దర్శకత్వం వహిస్తుండగా, ఏ భాస్కర్ రావు నిర్మిస్తున్నారు.

812
తాజాగా ఈ వెబ్‌సిరీస్‌కి సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదల చేయగా అది విశేషంగా ఆకట్టుకుంటుంది. దీంతో ఈ వెబ్‌సిరీస్‌పై క్రేజ్ నెలకొంది.

912
బిగ్‌బాస్ తర్వాత అఖిల్ కి ఆఫర్స్ రాలేదు. ఇప్పుడు సైలెంట్‌గా ఓ వెబ్ సిరీస్ ఆఫర్ కొట్టేశాడు. అది కూడా తన ప్రియురాలు మోనాల్‌తో కావడం విశేషం.

1012
ఇక అఖిల్ ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ నయా వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ వైరల్ అవుతున్నాయి.

1112
ఇదిలా ఉంటే మోనాల్ బాగానే ఆఫర్స్ కొట్టేస్తుంది. ఆమె ఇప్పటికే `అల్లుడు అదుర్స్ `లో ఐటెమ్ సాంగ్ చేసింది.

1212
మరోవైపు స్టార్ మాలోనే `డాన్స్ ప్లస్` డాన్స్ షోకి జడ్జ్ గా చేస్తుంది. మరికొన్ని సినిమా ఆఫర్స్, ఐటెమ్ సాంగ్ ఆఫర్స్ ఆమెని వరిస్తున్నట్టు తెలుస్తుంది.

Latest Videos